Sukumar-DSP: సుకుమార్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరూ చెప్పే పేరు దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ చేసిన ఆర్య నుండి పుష్ప-2 సినిమా వరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతి పాట అలాగే ఐటెం సాంగ్స్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
మరింత Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
TGIIC Auction: రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లు.. సౌత్ ఇండియాలోనే టాప్!
TGIIC Auction: సీఎం రేవంత్ రెడ్డి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యానికి తగ్గట్లు హైదరాబాద్ రియల్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తోంది. రాయదుర్గం మక్తాలో TGIIC నిర్వహించిన ఈ-ఆక్షన్‌లో 6.29 ఎకరాల స్థలానికి గాను.. ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధరతో ‘గౌర వెంచర్స్’ దక్కించుకుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,490 కోట్ల ఆదాయం రాగా, జూన్ 1న మరో 5.09 ఎకరాలకు వేలం జరగనుంది.
మరింత TGIIC Auction: రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లు.. సౌత్ ఇండియాలోనే టాప్!White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!
White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడటానికి మెలనిన్ లోపం, వంశపారంపర్య కారణాలు, విపరీతమైన ఒత్తిడి, విటమిన్ B12 లోపం మరియు స్మోకింగ్ ప్రధాన కారణాలు. పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు కెమికల్ ప్రొడక్ట్స్ దూరం పెట్టడం ద్వారా ఈ సమస్యను అదుపు చేయవచ్చు.
మరింత White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ
Bandi Bhagirath: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ రెండు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటాపై పోలీసులు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
మరింత Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీCM Vijay: విజయ్ ఢిల్లీ టూర్‌లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?
CM Vijay: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ తన తొలి ఢిల్లీ పర్యటన ముగించుకుని చెన్నై తిరిగొచ్చారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి మేకేదాటు డ్యామ్ వివాదం, మెట్రో ప్రాజెక్టుల నిధులపై చర్చించారు. అయితే, కాంగ్రెస్ నేతలతో భేటీ వాయిదా పడటంపై కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, బిజీ షెడ్యూల్ వల్లే జూన్ 11కు వాయిదా పడిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
మరింత CM Vijay: విజయ్ ఢిల్లీ టూర్‌లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?GT vs RR: టార్గెట్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్ మాస్టర్ ప్లాన్ లీక్!
GT vs RR: ఐపీఎల్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్, 15 ఏళ్ల రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (15 మ్యాచ్‌ల్లో 680 రన్స్) ని త్వరగా అవుట్ చేయడానికి గుజరాత్ కోచ్ పార్థివ్ పటేల్ ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
మరింత GT vs RR: టార్గెట్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్ మాస్టర్ ప్లాన్ లీక్!Revanth Reddy: కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది అన్నగారే!
Revanth Reddy: మైత్రీవనం చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ తెలుగుజాతి సెంటిమెంట్ అని, కేసీఆర్ లాంటి వారికి ఆయనే రాజకీయ భిక్ష పెట్టారని సీఎం అన్నారు. విమర్శలకు భయపడేది లేదని, ఎన్టీఆర్-ఇందిరమ్మ ఆశయాల కలయికే ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలన అని స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది అన్నగారే!Horoscope Today: ఆ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు! మీ రాశి ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఆ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు! మీ రాశి ఎలా ఉందో చూసుకోండి!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు! మీ రాశి ఎలా ఉందో చూసుకోండి!Hyderabad: రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డుల వేట.. ఎకరా భూమి ధర రూ. 237 కోట్లు!
Hyderabad: రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డుల వేట.. ఎకరా భూమి ధర రూ. 237 కోట్లు!
మరింత Hyderabad: రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డుల వేట.. ఎకరా భూమి ధర రూ. 237 కోట్లు!Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఎన్టీఆర్ లేకుండానే నాయకులయ్యారా?
Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఎన్టీఆర్ లేకుండానే నాయకులయ్యారా?
మరింత Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఎన్టీఆర్ లేకుండానే నాయకులయ్యారా?