Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Vaibhav Sooryavanshi: లీగ్‌ను శాసించిన 15 ఏళ్ల వైభవ్.. నెక్స్ట్ టార్గెట్ వింటే బౌలర్లకు నిద్రపట్టదు!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 అవార్డుల వేడుకలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ MVP, ఆరెంజ్ క్యాప్ (776 పరుగులు) సహా 4 ప్రధాన అవార్డులను గెలుచుకున్నాడు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల ద్వారా ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పిన సూర్యవంశీ, రాబోయే రోజుల్లో తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుచుకుని సుదీర్ఘకాలం ఆడటమే తన లక్ష్యమని ప్రత్యర్థులకు హెచ్చరిక పంపాడు.
మరింత Vaibhav Sooryavanshi: లీగ్‌ను శాసించిన 15 ఏళ్ల వైభవ్.. నెక్స్ట్ టార్గెట్ వింటే బౌలర్లకు నిద్రపట్టదు!Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!
Commercial LPG Price Hike: జూన్ 1 నుంచి చమురు సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఢిల్లీలో రూ.42, కోల్‌కతాలో రూ.53.50 మేర ధరలు పెరిగాయి. అలాగే 5 కిలోల చిన్న సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగింది. అయితే గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, క్యాటరింగ్ రంగాలపై అదనపు భారం పడనుంది.
మరింత Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!
RCB 2026 IPL Champions: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. వాషింగ్టన్ సుందర్ (50) రాణించడంతో 155 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ.. విరాట్ కోహ్లీ (75 నాటౌట్), వెంకటేష్ అయ్యర్ (32)ల అద్భుత బ్యాటింగ్‌తో 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది
మరింత RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!
Viral News: 9 ఏళ్ల ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడి భరించలేక ఒక మహిళా టెక్కీ తన ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తూ ప్రశాంతంగా జీవిస్తోంది. ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఐటీ ఉద్యోగులు తమ పని ఒత్తిడిని పంచుకుంటూ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
మరింత Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?
Harish Rao: కొత్తగా తీసుకొచ్చిన ఆర్పిడిసిఎల్ (రైతు డిస్కాం) వల్ల రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రాదని, కేవలం సోలార్ పవర్ కేటాయించడం వల్ల అది 8-9 గంటలకే పరిమితం అవుతుందని హరీష్ రావు జీవో నంబర్ 8 ఆధారంగా స్పష్టం చేశారు. దీనివల్ల అటు సాగునీటి లిఫ్ట్ ప్రాజెక్టులు, ఇటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్‌పై సీఎం రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఛాలెంజ్ స్వీకరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
మరింత Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?
KTR: కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అప్పులతో లక్ష ఇళ్లు, కాళేశ్వరం, రైతుబంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పే ధైర్యం సీఎంకు ఉందా అని సవాల్ విసిరారు.
మరింత KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?House Loans: సొంత ఇంటి కల.. 30 ఏళ్ల ఈఎంఐ భారం.. మధ్యతరగతి కొనుగోలుదారులను ముంచేస్తున్న కొత్త ట్రెండ్!
House Loans: భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు తమ ఆర్థిక శక్తి ఆధారంగా కాకుండా బ్యాంక్ లోన్ అర్హత ఆధారంగా ఇళ్లను ఎంచుకుంటున్నారు. 25-30 ఏళ్ల సుదీర్ఘ లోన్లు, భార్యాభర్తలిద్దరి ఆదాయాలపై ఆధారపడటం వల్ల కుటుంబాల పొదుపు తగ్గి, రిటైర్మెంట్ ప్లానింగ్ మరియు ఎమర్జెన్సీ ఫండ్స్ దెబ్బతింటున్నాయి. భవిష్యత్తు ఆదాయాన్ని నమ్ముకుని చేస్తున్న ఈ కొనుగోళ్లు మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా ప్రమాదంలో పడేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరింత House Loans: సొంత ఇంటి కల.. 30 ఏళ్ల ఈఎంఐ భారం.. మధ్యతరగతి కొనుగోలుదారులను ముంచేస్తున్న కొత్త ట్రెండ్!Smartphone Addiction: పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపెట్టిన తాజా పరిశోధన!
Smartphone Addiction: చిన్న పిల్లలు ఏడిస్తే ఫోన్ ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతింటుందని ఆరు విశ్వవిద్యాలయాల అధ్యయనంలో తేలింది. 0-5 ఏళ్ల పిల్లలు చూడాల్సిన సమయం 1.2 గంటలు కాగా, ప్రస్తుతం 2.22 గంటలు చూస్తున్నారు. రీల్స్ వల్ల పిల్లల్లో ఓపిక, ఏకాగ్రత నశిస్తోందని, నిద్రలేమి మరియు ఊబకాయం పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరింత Smartphone Addiction: పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపెట్టిన తాజా పరిశోధన!