Payyavula Keshav: వైఎస్ కుటుంబం వల్లే రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు, ఫ్యాక్షనిజం మొదలయ్యాయని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజారెడ్డి కాలంలో డైనమైట్లతో ఇళ్లు పేల్చారని, నేడు జగన్ అమాయకుడిలా నటిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఇళ్లు కూలుస్తూ, పరిశ్రమలపై గొడ్డలివేటు వేశారని.. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 800 కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని పయ్యావుల తెలిపారు.
మరింత Payyavula Keshav: రాజకీయాల కోసం ఫ్యాక్షనిజాన్ని వాడుకున్నారుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
China Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ గ్యాస్ పేలుడు.. 85కు చేరిన మరణాల సంఖ్య!
China Coal Mine Blast: ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్ పేలుడులో 82 మందికి పైగా కార్మికులు మరణించారు. గనిలో కార్బన్ మోనాక్సైడ్ అలర్ట్ వచ్చిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కియాంగ్ లు రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరింత China Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ గ్యాస్ పేలుడు.. 85కు చేరిన మరణాల సంఖ్య!NEET UG 2026: ఫీజు రీఫండ్ చేస్తున్న NTA.. వెంటనే డీటెయిల్స్ లేకపోతే డబ్బులు రానట్లే
NEET UG 2026: రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియను ఎన్‌టీఏ ప్రారంభించింది. అభ్యర్థులు మే 27 లోపు neet.nta.nic.in లో తమ బ్యాంక్ వివరాలను నమోదు చేసుకోవాలి. సర్వర్ రద్దీ వల్ల రాత్రి వేళల్లో అప్లై చేసుకోవాలని, ఫేక్ లింకులతో జాగ్రత్తగా ఉండాలని ఎన్‌టీఏ సూచించింది. కాగా, నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది.
మరింత NEET UG 2026: ఫీజు రీఫండ్ చేస్తున్న NTA.. వెంటనే డీటెయిల్స్ లేకపోతే డబ్బులు రానట్లేVirat Kohli: ట్రావిస్ హెడ్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. కోహ్లీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు
Virat Kohli: నిన్న జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మ్యాచ్‌లో ఆర్‌సీబీ 55 పరుగులతో ఓడిపోయాక, కరచాలనం చేసే సమయంలో కోహ్లీ కోపంతో హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా విస్మరించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 255 పరుగులు చేయగా, ఆర్‌సీబీ 200 పరుగులకే పరిమితమైంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ఆర్‌సీబీ, మే 26న క్వాలిఫయర్-1 లో జీటీ (GT) తో తలపడనుంది.
మరింత Virat Kohli: ట్రావిస్ హెడ్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. కోహ్లీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదుAishwarya Rai: కేన్స్ 2026ని రీయూనియన్‌గా మార్చేసిన ఐశ్వర్యరాయ్, ఈవా లాంగోరియాల
Aishwarya Rai: 2026 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లారియల్ బ్రాండ్ అంబాసిడర్లు ఈవా లాంగోరియా (51), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (52) ల ఆత్మీయ కలయిక హైలైట్‌గా నిలిచింది. ఐశ్వర్యను తన బెస్ట్ ఫ్రెండ్‌గా ఈవా అభివర్ణించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఐశ్వర్య రాయ్ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన బ్లూ మెర్మైడ్ గౌనులో మెరవగా, ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా రూబీ-రెడ్ గౌనులో సందడి చేసింది.
మరింత Aishwarya Rai: కేన్స్ 2026ని రీయూనియన్‌గా మార్చేసిన ఐశ్వర్యరాయ్, ఈవా లాంగోరియాలJana Nayagan: జననాయగన్ పై హైప్ తగ్గిందా.. ! సీఎం అయిన విడుదల కానీ సినిమా..?
Jana Nayagan: విజయ్ సీఎం అవుతారనే ప్రచారంతో ‘జననాయగన్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల ఆలస్యమైంది. అలాగే తమిళనాడులో విజయ్ రాజకీయ ఎంట్రీపై చర్చ కాస్త చల్లబడటంతో సినిమా హైప్ తగ్గింది. ఇప్పుడు జూన్ మూడవ వారంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
మరింత Jana Nayagan: జననాయగన్ పై హైప్ తగ్గిందా.. ! సీఎం అయిన విడుదల కానీ సినిమా..?Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!
Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!
మరింత Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!Heatwave Alert: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. IMD హై అలర్ట్!
Heatwave Alert: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. IMD హై అలర్ట్!
మరింత Heatwave Alert: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. ముంచుకొస్తున్న వడగాల్పులు.. IMD హై అలర్ట్!Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!
మరింత Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!