Hyderabad:హైదరాబాద్ మణికొండలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రియుడు అఖిల్ రెడ్డితో బ్రేకప్ కావడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఆమె తిరుమల మెట్లు ఎక్కుతూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరింత Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!Category: Crime
crime news in telugu | Andhra Pradesh crime news | Telangana crime news |
Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
Air Ambulance: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోయి ఏడుగురు మరణించారు. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు సహాయకులు మరియు వైద్య బృందం ఉన్నారు. విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB) ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.
మరింత Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
మరింత Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారంCrime News: నిజమైన సైకో వీడే.. ప్రియురాలిని చంపి.. శవంతో రొమాన్స్
Crime News: ఇండోర్‌లో రొమాన్స్‌కు నిరాకరించిందని ఎంబీఏ విద్యార్థినిని పియూష్ అనే యువకుడు కిరాతకంగా చంపాడు. శవం పక్కనే బీర్ తాగి, మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన ఈ నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత Crime News: నిజమైన సైకో వీడే.. ప్రియురాలిని చంపి.. శవంతో రొమాన్స్Film Nagar: నేటి బాలలే రేపటి గుండాలా? ఫిలింనగర్ రోడ్లపై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్
Film Nagar: హైదరాబాద్ ఫిలింనగర్‌లో స్కూల్ విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్ద గ్యాంగ్ వార్‌కు దారితీసింది. గంజాయి మత్తులో యువత పెడదోవ పడుతున్నారని, పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ మార్పు రావడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరింత Film Nagar: నేటి బాలలే రేపటి గుండాలా? ఫిలింనగర్ రోడ్లపై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!
Madanapalli Girl Murder: మదనపల్లె చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ కురబలకోట మండలం కనసానివారి పల్లి చెరువులో శవమై కనిపించాడు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లెలో చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి.
మరింత Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!Koti ATM Firing: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసు.. హర్యానాలో నిందితుడి అరెస్ట్
Koti ATM Firing: హైదరాబాద్ కోఠిలో ఏటీఎం వద్ద కేరళ వ్యాపారిపై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న కేసులో ఒక నిందితుడిని తెలంగాణ పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన ఈ ముఠా గత మూడు నెలలుగా దోపిడీకి ప్లాన్ చేసినట్లు తేలింది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
మరింత Koti ATM Firing: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసు.. హర్యానాలో నిందితుడి అరెస్ట్Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!
Medchal: మేడ్చల్ జిల్లా పోచారంలోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, తన వద్ద చదువుతున్న పదో తరగతి విద్యార్థినిని మాయమాటలతో పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. టీచర్ల అరాచకాలపై సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరింత Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
మరింత Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలుSuicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య
Suicide: “ప్రేమించడం ముఖ్యం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని బాగా చూసుకుంటాడా లేదా అని తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు.
మరింత Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య