Crime News

Crime News: మహిళను హత్య చేసి బైక్‌పై 50 కిలోమీటర్లు.. మృతదేహంతో నిందితుడి ప్రయాణం!

Crime News: మహబూబ్‌నగర్‌లో శోభ అనే మహిళను హత్య చేసిన నర్సింహులు, ఆమె మృతదేహాన్ని బైక్‌పై 50 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి రంగారెడ్డి జిల్లాలో పడేశాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.

మరింత Crime News: మహిళను హత్య చేసి బైక్‌పై 50 కిలోమీటర్లు.. మృతదేహంతో నిందితుడి ప్రయాణం!
Telangana

Telangana: కలచివేసే దృశ్యం.. ప్రాణం లేని తల్లి ఒడిలో.. వెక్కి వెక్కి ఏడ్చిన రెండేళ్ల చిన్నారి!

Telangana: కలచివేసే దృశ్యం.. ప్రాణం లేని తల్లి ఒడిలో.. వెక్కి వెక్కి ఏడ్చిన రెండేళ్ల చిన్నారి!

మరింత Telangana: కలచివేసే దృశ్యం.. ప్రాణం లేని తల్లి ఒడిలో.. వెక్కి వెక్కి ఏడ్చిన రెండేళ్ల చిన్నారి!
Miyapur

Miyapur: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!

Miyapur: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!

మరింత Miyapur: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!
Telangana

Telangana: హనుమకొండలో కలకలం.. అత్తగారింట్లో అల్లుడి పెట్రోల్ దాడి.. అసలేం జరిగింది?

Telangana: హనుమకొండలో కలకలం.. అత్తగారింట్లో అల్లుడి పెట్రోల్ దాడి.. అసలేం జరిగింది?

మరింత Telangana: హనుమకొండలో కలకలం.. అత్తగారింట్లో అల్లుడి పెట్రోల్ దాడి.. అసలేం జరిగింది?
Crime News

Crime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!

Crime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!

మరింత Crime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!
SCB Hospital Fire Accident:

SCB Hospital Fire Accident: మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది రోగుల మృతి!

SCB Hospital Fire Accident: కటక్ ఎస్సీబీ ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది రోగులు మరణించారు. సీఎం మోహన్‌చరణ్ మాఝీ బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.

మరింత SCB Hospital Fire Accident: మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది రోగుల మృతి!
Crime News

Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!

Crime News: అన్నమయ్య జిల్లా పుంగనూరులో బైక్ పొగ పీల్చి తాత మరియు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మెకానిక్ సలహాతో ఇంటి లోపల రాత్రంతా బైక్ స్టార్ట్ చేసి ఉంచడం, సరైన వెంటిలేషన్ లేకపోవడంతో గది నిండా పొగ వ్యాపించి ఈ ఘోర ప్రమాదం జరిగింది. పై గదిలో ఉన్న తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

మరింత Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!
Crime News

Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!

Crime News: అప్పుల బాధ తట్టుకోలేక కామారెడ్డిలో ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను పెద్దచెరువులో పడేసి హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఒక చిన్నారి మృతదేహం లభించగా, మిగిలిన వారి కోసం గాలింపు జరుగుతోంది.

మరింత Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!
Bengaluru

Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!

బెంగళూరులో పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్పడుతున్న నిఖిల్, డిక్సన్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 19 మంది బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్న ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

మరింత Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!
Telangana

Telangana: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. యువకుడిపై కత్తులతో దాడి!

Telangana: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. యువకుడిపై కత్తులతో దాడి!

మరింత Telangana: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. యువకుడిపై కత్తులతో దాడి!