Bigg Boss Telugu 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో వస్తున్న బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ల లీక్డ్ లిస్ట్‌లో ముగ్గురు క్రేజీ లేడీస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారానికి రూ. 1 లక్ష ఆఫర్‌తో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్, ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చిన సీరియల్ నటి ప్రియాంక నల్కర్, మరియు వీసా వివాదంతో పాటు చిరంజీవి సినిమాలో నటించి బజ్ క్రియేట్ చేసిన యూట్యూబర్ నందన (నందుస్ వరల్డ్) ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే స్టార్ మా నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
మరింత Bigg Boss Telugu 10: హౌస్‌లోకి అన్నమయ్య హీరోయిన్, టాప్ సీరియల్ నటి.. ‘నందుస్ వరల్డ్’ నందనకు భారీ ఆఫర్!Blog
Prakashraj: ధర్మస్థల వివాదంతో నాకేం సంబంధం?.. ఆ రూ. 200 కోట్ల ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వివరణ!
Prakashraj: ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి రూ. 200 కోట్లు వచ్చాయని, ఆ విషయం ప్రకాష్ రాజ్‌కు తెలుసన్న చిన్నయ్య ఆరోపణలను నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. తాను ఎప్పుడూ ధర్మస్థలకు వెళ్లలేదని, చిన్నయ్య మాటలు అనుమానంగా ఉంటే సిట్ ఐపీఎస్ అధికారికే సమాచారమిచ్చానని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మీడియాను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొందరికే వర్తిస్తుందని సవరణ ఇచ్చారు. విద్యార్థిని సౌజన్య కేసులో న్యాయం జరగాలన్నదే తన కోరికని స్పష్టం చేశారు.
మరింత Prakashraj: ధర్మస్థల వివాదంతో నాకేం సంబంధం?.. ఆ రూ. 200 కోట్ల ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వివరణ!Monsoon Safety Tips: కేవలం బ్రాండ్, ధర చూసి టైర్లు కొంటున్నారా?.. వర్షాకాలంలో ప్రాణాలు కాపాడే 3 సీక్రెట్ రూల్స్!
Monsoon Safety Tips: వర్షాకాలంలో తడి రోడ్లపై వాహనాలు జారకుండా ఉండాలంటే సరైన టైర్లను ఎంచుకోవడం ముఖ్యం. కొత్త టైర్లు కొనేటప్పుడు నీటిని పక్కకు మళ్లించే 4-5 mm లోతు గల ట్రెడ్స్, A లేదా B వెట్ గ్రిప్ రేటింగ్, మరియు కారు మాన్యువల్‌కు తగిన పక్కా సైజు, స్పీడ్ రేటింగ్ ఉన్న వాటినే ఎంచుకోవాలి. అలాగే రెగ్యులర్‌గా టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
మరింత Monsoon Safety Tips: కేవలం బ్రాండ్, ధర చూసి టైర్లు కొంటున్నారా?.. వర్షాకాలంలో ప్రాణాలు కాపాడే 3 సీక్రెట్ రూల్స్!Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాక్.. మారిన 5 కీలక రూల్స్ ఇవే.. !
Credit Card Rules: ఇండస్ఇండ్ బ్యాంక్ జూన్ 15 నుండి క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. బిల్లు గడువు దాటితే లేట్ ఫీజు రూ. 750 వరకు పెరిగింది. ఇంధన కొనుగోళ్లపై నెలకు రూ. 30 వేలు, రవాణా ఖర్చులపై రూ. 40 వేల లిమిట్ దాటితే 1% అదనపు ఛార్జీ పడుతుంది. అలాగే అంతర్జాతీయ సైట్లలో రూపాయిల్లో జరిగే లావాదేవీలపై డీసీసీ ఛార్జీని 1% నుండి 2%కి పెంచారు.
మరింత Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాక్.. మారిన 5 కీలక రూల్స్ ఇవే.. !Alpha Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘ఆల్ఫా’ ట్రైలర్..! సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్
Alpha Trailer: YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రామాయణ ఇతివృత్తం బ్యాక్‌డ్రాప్‌లో సీత అనే ఏజెంట్‌గా ఆలియా భట్ డెడ్లీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టగా, బాబీ డియోల్, శార్వరి, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ చివర్లో ‘వార్’ కబీర్ (హృతిక్ రోషన్) క్యామియో ఎంట్రీ ఇవ్వడం విశేషం. శివ్ రావల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా 2026 జూలై 3న థియేటర్లలోకి రానుంది.
మరింత Alpha Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘ఆల్ఫా’ ట్రైలర్..! సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!
Mumbai: ముంబైలో ఈ ఏడాది వర్షాకాలం ఆలస్యమవడంతో నీటి ముప్పు పొంచి ఉంది. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో కేవలం 10.72 శాతం నీరు మాత్రమే ఉంది. ఈ నీటి నిల్వలు మరో 40 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. జూన్ 20 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మరింత Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం జనాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు, పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందన్న బీఆర్ఎస్ వినతిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సానుకూలంగా స్పందించిందని, ప్రభావిత ప్రాంతాలకు రక్షణ చర్యలు లేదా ఆర్‌అండ్‌ఆర్ కింద నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిందని హరీష్ రావు వెల్లడించారు.
మరింత Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్кулярర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చి 40 నిమిషాలు గడిపారు. బాబు వైద్య ఖర్చులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు శ్రీవారి శేషవస్త్రంతో ఆశీర్వదించారు. ఆ కుటుంబం కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన నేతలను ఆదేశించిన పవన్, అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
మరింత Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్Prabhas: ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. ఒక్క ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ..?
Prabhas: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కేవలం ఒకే ఏడాది వ్యవధిలో మూడు భారీ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ లైనప్‌లో మొదటగా ‘ఫౌజీ’ ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చే ఛాన్స్ ఉండగా.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మార్చి 2027 లో, మరియు మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘కల్కి 2’ డిసెంబర్ 2027 లో రిలీజ్ అయ్యేలా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ఊహాగానాలు నడుస్తున్నాయి.
మరింత Prabhas: ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. ఒక్క ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ..?Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!
Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్తూ.. కులాల వారీగా హాస్టళ్ల కంటే అందరూ కలిసి చదివే టీపీఎస్ విధానమే సరైందని పేర్కొన్నారు. 1800 మందితో ఆరుట్ల స్కూల్ ‘నో వేకెన్సీ’ స్థాయికి చేరిందని, 2034 నాటికి ఇక్కడి పిల్లలు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించేలా ట్రైనింగ్ ఇస్తామన్నారు. అలాగే ఉప్పల్ స్టేడియం టెండర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు.
మరింత Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!