Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫునుండి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన ప్రెసిడెంట్ మంచు విష్ణు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్
మరింత Manchu Vishnu: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్.. శుభాకాంక్షలు తెలిపిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణుAuthor: MAHAA News Desk
Bala Krishna: చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ
Bala Krishna: ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలవగా ఆయన భరత భూషణ్ కు అభినందనలు తెలిపారు.
మరింత Bala Krishna: చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణS Keerthana: హైదరాబాద్ ‘టీడీపీ’ నుంచి తమిళనాడు ‘మంత్రి’ గా ఎదిగిన కీర్తన..!
S Keerthana: హైదరాబాద్‌లో టీడీపీ సోషల్ మీడియా లీడ్‌గా పనిచేసిన తెలుగు అమ్మాయి ఎస్. కీర్తన (29), తమిళనాడులో విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శివకాశి నుండి 1957 తర్వాత గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన ఆమె, క్యాబినెట్‌లో ఉన్న ఏకైక మహిళా మంత్రి.
మరింత S Keerthana: హైదరాబాద్ ‘టీడీపీ’ నుంచి తమిళనాడు ‘మంత్రి’ గా ఎదిగిన కీర్తన..!Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పారిశ్రామిక వేత్తలతో ‘బిజినెస్’ భేటీ
Chandrababu: రాష్ట్రానికి కీలకమైన పోలవరం నిధులు మరియు సీఐఐ సదస్సు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. అమిత్ షా వంటి అగ్రనేతలతో భేటీ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని భావిస్తున్నారు.
మరింత Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పారిశ్రామిక వేత్తలతో ‘బిజినెస్’ భేటీVijay’s New Cabinet: విజయ్ కేబినెట్‌లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?
Vijay’s New Cabinet: ముఖ్యమంత్రి విజయ్ తన తొలి కేబినెట్‌లో 9 మందికి చోటు కల్పించారు. ఇందులో 29 ఏళ్ల యువ మంత్రితో పాటు డాక్టర్లు, లాయర్లు మరియు మాజీ ఐఆర్ఎస్ అధికారులు ఉండటం గమనార్హం. కేవలం టీవీకే నేతలతోనే ఈ జాబితాను రూపొందించారు.
మరింత Vijay’s New Cabinet: విజయ్ కేబినెట్‌లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!
CM Joseph Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ. 4,248 కోట్ల భారం పడనుంది
మరింత CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!CM Joseph Vijay: ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాలకు చెక్!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో, 1967 నుండి సాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి తెరదించుతూ ఆయన సరికొత్త రాజకీయ చరిత్రను సృష్టించారు.
మరింత CM Joseph Vijay: ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాలకు చెక్!Peddi: రామ్ చరణ్ కోసం MS.ధోని..?
Peddi: భారీ అంచనాలతో జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు కొద్ది రోజులే ఉన్నా, ఇప్పటివరకు ప్రొమోషన్స్‌లో జోరు పెంచని మూవీ టీమ్.. దీంతో నిరాశ చెందుతున్న అభిమానులు.
మరింత Peddi: రామ్ చరణ్ కోసం MS.ధోని..?Bandi Sanjay Son: బండి సంజయ్ కుమారుడికి హనీట్రాప్ వేసి రూ. 5 కోట్ల డిమాండ్
Bandi Sanjay Son: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సాయికి హనీట్రాప్ వేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన ఉదంతం కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
మరింత Bandi Sanjay Son: బండి సంజయ్ కుమారుడికి హనీట్రాప్ వేసి రూ. 5 కోట్ల డిమాండ్New Chief of Defence Staff: కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి, నేవీ చీఫ్‌గా కృష్ణ స్వామినాథన్
New Chief of Defence Staff: భారత తదుపరి సీడీఎస్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి, నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుత అధికారుల పదవీ విరమణ అనంతరం ఈ మే నెలాఖరులో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరింత New Chief of Defence Staff: కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి, నేవీ చీఫ్‌గా కృష్ణ స్వామినాథన్