Balakrishna: నందమూరి బాలకృష్ణ ఒకే సమయంలో కొరటాల శివ మరియు వివేక్ ఆత్రేయ వంటి దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో బాలయ్య మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
మరింత Balakrishna: డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ.. వివేక్ ఆత్రేయ తో క్రేజీ ప్రాజెక్ట్..!Author: MAHAA News Desk
Dont Buy Gold: బంగారం కొంటె.. రూపాయి విలువ తగ్గిపోతుంది..?
ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చని, అందుకే ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.
మరింత Dont Buy Gold: బంగారం కొంటె.. రూపాయి విలువ తగ్గిపోతుంది..?Tollywood Changing: హీరోలు కాదు కథలే ముఖ్యం.. మారుతున్న నిర్మాతలు,దర్శకులు..!
Tollywood Changing: టాలీవుడ్ సినిమాల నిర్మాణం మరియు విడుదలలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలు, నిర్మాతలు ఇప్పుడు కేవలం కథాబలం ఉన్న సినిమాలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? బడ్జెట్ కంట్రోల్ గురించి పూర్తి కథనం ఇక్కడ
మరింత Tollywood Changing: హీరోలు కాదు కథలే ముఖ్యం.. మారుతున్న నిర్మాతలు,దర్శకులు..!Retired IPS Wife Murder Case: పని మనిషి కల్పన అరెస్ట్.. మరో ఇద్దరి కోసం గాలింపు
Retired IPS Wife Murder Case: పని మనిషి కల్పన అరెస్ట్.. మరో ఇద్దరి కోసం గాలింపు
మరింత Retired IPS Wife Murder Case: పని మనిషి కల్పన అరెస్ట్.. మరో ఇద్దరి కోసం గాలింపుEducation Week: నేటి నుంచి విద్యా వారోత్సవాలు.. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం..!
Education Week: తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి వారం రోజుల పాటు ‘విద్యా వారోత్సవాలను’ నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ మరియు సమీకృత పాఠశాలల వంటి కొత్త పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఉత్సవాల లక్ష్యం.
మరింత Education Week: నేటి నుంచి విద్యా వారోత్సవాలు.. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం..!Stress Relief: ఒత్తిడి తాగాలంటే.. శ్వాసపై ధ్యాస పెట్టాల్సిందే
Stress Relief: ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొండలు ఎక్కాల్సిన పనిలేదు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కేవలం ఐదు నుంచి పది నిమిషాల పాటు మీ కోసం మీరు సమయం కేటాయించుకుని, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద ప్రశాంతతను తీసుకువస్తుంది.
మరింత Stress Relief: ఒత్తిడి తాగాలంటే.. శ్వాసపై ధ్యాస పెట్టాల్సిందేCrime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!
Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే అనుమానంతో భార్య ఆత్మహత్య.. ఆ మనస్తాపంతో భర్త కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయో తెలిపే పూర్తి కథనం ఇక్కడ చదవండి.
మరింత Crime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!Rashmi Gautam: నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా కానీ వాళ్లకి కాదు.. రష్మీ వైరల్ ట్వీట్..!
బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన రష్మీ గౌతమ్, తాను బీజేపీ మద్దతుదారునే అయినా నేరస్తులను సమర్థించబోనని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను ట్యాగ్ చేయడం ఆపి, న్యాయవ్యవస్థను ఆశ్రయించాలని ఆమె నెటిజన్లకు సూచించారు.
మరింత Rashmi Gautam: నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా కానీ వాళ్లకి కాదు.. రష్మీ వైరల్ ట్వీట్..!RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!
రాయ్‌పూర్‌లో జరిగిన థ్రిల్లర్‌లో ఆర్‌సిబి 2 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. కృనాల్ పాండ్యా 73 పరుగులతో హీరోగా నిలవగా, చివరి బంతికి రసిక్ సలాం పరుగులతో గెలుపు ఖాయమైంది. ముంబై టోర్నీ నుండి అవుట్ అయింది.
మరింత RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!
Narendra Modi: అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో విదేశీ కరెన్సీని ఆదా చేసేందుకు ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, బంగారం మరియు వంట నూనె వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ విన్నవించారు. మే 15లోపు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
మరింత Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!