Dreams: మీకు కలలో పాములు కనిపిస్తున్నాయా? అయితే మీ జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతుందని అర్థం.
మరింత Dreams: కలలో పాము కనిపిస్తుందా..?స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది అంటే..?Author: MAHAA News Desk
TVK Party: అప్పుడు మద్దతు ఇవ్వకుండా.. ఇప్పుడు సీఎం విజయ్ కి మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు
TVK Party: తమిళనాడులో పొలిటికల్ టర్న్. సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. డీఎంకేతో పొత్తు వద్దంటూ ఎడప్పాడి పళనిస్వామిపై తిరుగుబాటు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మరింత TVK Party: అప్పుడు మద్దతు ఇవ్వకుండా.. ఇప్పుడు సీఎం విజయ్ కి మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేలుBaahubali Vs Deva: ప్రభాస్ ని కొట్టేది ప్రభాస్ మాత్రమే.. బాహుబలిని కొట్టిన సలార్
Baahubali Vs Deva: ప్రపంచంలో అందరూ ఏఐని చూసి భయపడుతుంటే, మనోళ్లు మాత్రం ఏఐతో సోషల్ మీడియాలో సినిమాలు తీస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.
మరింత Baahubali Vs Deva: ప్రభాస్ ని కొట్టేది ప్రభాస్ మాత్రమే.. బాహుబలిని కొట్టిన సలార్CM Vijay: తమిళనాడులో మద్యం దుకాణాలపై విజయ్ ఉక్కుపాదం.. 717 వైన్ షాపుల మూసివేత
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తొలి నిర్ణయంగా 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశించారు. దీంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా భద్రత మరియు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వంటి కీలక నిర్ణయాలతో తన పాలనను ప్రారంభించారు.
మరింత CM Vijay: తమిళనాడులో మద్యం దుకాణాలపై విజయ్ ఉక్కుపాదం.. 717 వైన్ షాపుల మూసివేతKrishnavataram Part 1: యూపీలో ‘కృష్ణావతారం’ మూవీ ట్యాక్స్ ఫ్రీ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘కృష్ణావతారం’ చిత్రాన్ని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారు. యువతకు భారతీయ సంస్కృతిని వివరించే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది.
మరింత Krishnavataram Part 1: యూపీలో ‘కృష్ణావతారం’ మూవీ ట్యాక్స్ ఫ్రీ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం!Crime News: 5 మంది ప్రాణాలు తీసిన అతివేగం.. 12 స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్..!
ఒక చిన్న సరదా, బాధ్యత లేని అతివేగం ఐదు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి. ముఖ్యంగా పసిపిల్లలు ఈ ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. రోడ్లపై రేసింగ్‌లు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరింత Crime News: 5 మంది ప్రాణాలు తీసిన అతివేగం.. 12 స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్..!PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ఘనవిజయం!
211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఛేదించింది. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో మాధవ్ తివారీ, ఆకిబ్ నబీ మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
మరింత PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ఘనవిజయం!Horoscope Today: కష్టాలు వచ్చినా ఎదుర్కొంటారు.. కానీ వృథా ఖర్చులు ఎక్కువ చేస్తారు..!
Horoscope Today: మేషం: మేష రాశి వారు ఈరోజు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఆశించిన పురోగతి సాధించడంలో అక్కడక్కడ కొన్ని చిన్నపాటి అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మరింత Horoscope Today: కష్టాలు వచ్చినా ఎదుర్కొంటారు.. కానీ వృథా ఖర్చులు ఎక్కువ చేస్తారు..!Marriage: పెళ్ళిలో గొడవ.. ముగ్గురికి గాయాలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Marriage: గిద్దలూరు మండలంలో జరిగిన ఒక పెళ్లిలో సాంబార్‌లో ఉప్పు వేసుకునే విషయంలో గొడవ మొదలైంది. ఉప్పు గిన్నెలో స్పూన్ లేదని ఒకరు చేతితో ఉప్పు వేయడంతో మాట మాట పెరిగి తలకాయలు పగిలే వరకు వెళ్లింది. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరింత Marriage: పెళ్ళిలో గొడవ.. ముగ్గురికి గాయాలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Rails Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఇవాళ, రేపు పలు రైళ్లు రద్దు..!
Rails Cancelled: హైదరాబాద్ నగరంలో ఇవాళ, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మరింత Rails Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఇవాళ, రేపు పలు రైళ్లు రద్దు..!