సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రాబోతున్న పర్సంటేజ్ సిస్టమ్ నుండి ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి వంటి స్టార్స్ నటిస్తున్న 17 భారీ చిత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4న రిలీజ్ కానున్న చరణ్ ‘పెద్ది’ చిత్రం ఈ వివాదంలో కీలకంగా మారింది. సంప్రదింపులు విఫలమైతే థియేటర్ల బంద్ ముప్పు పొంచి ఉంది.
మరింత Tollywood: 17 సినిమాలకు మినహాయింపు కావాలి..? థియేటర్ల బంద్ తప్పదా..?Author: MAHAA News Desk
Bandi Bhagirath: బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు..!
Bandi Bhagirath: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం, వచ్చే గురువారం ఈ కేసులో తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
మరింత Bandi Bhagirath: బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు..!IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ శతకం.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ సాధించిన 9వ సెంచరీతో, ఒకే సీజన్‌లో మొత్తం 10 జట్ల నుంచి సెంచరీలు నమోదైన సరికొత్త రికార్డు సృష్టించబడింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే సెంచరీ చేయడం ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది.
మరింత IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ శతకం.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి అరుదైన రికార్డు!Urinary Tract Infection: పొత్తికడుపు కింది నొప్పిగా ఉంద..? యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ..!
యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కేవలం మూత్రంలో మంట మాత్రమే కాదు, అది కిడ్నీల ఆరోగ్యానికి హెచ్చరిక. తగినంత నీరు తాగడం, పరిశుభ్రత పాటించడం ద్వారా దీనిని సులభంగా నివారించవచ్చు. ఏవైనా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
మరింత Urinary Tract Infection: పొత్తికడుపు కింది నొప్పిగా ఉంద..? యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ..!Bhojshala Complex: ఆది మషీద్ కాదు.. సరస్వతి ఆలయం.. ఎంపీ కోర్టు కీలక తీర్పు
మధ్యప్రదేశ్ హైకోర్టు ధార్‌లోని భోజశాలను సరస్వతీ ఆలయంగా ప్రకటించింది. 2003 నాటి నమాజ్ అనుమతిని రద్దు చేస్తూ, మసీదు కోసం ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని మరియు లండన్ నుండి విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని ఆదేశించింది.
మరింత Bhojshala Complex: ఆది మషీద్ కాదు.. సరస్వతి ఆలయం.. ఎంపీ కోర్టు కీలక తీర్పుRupee: రూపాయి ఆల్ టైమ్ రికార్డు.. డాలర్ ముందు తలవంచి 96కి పడిపోయింది..!
Rupee: పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతలు మరియు చమురు ధరల పెరుగుదల వల్ల రూపాయి విలువ రికార్డు స్థాయిలో 96.05కి పడిపోయింది. ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉన్నప్పటికీ, ఎగుమతి ఆధారిత రంగాలకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.
మరింత Rupee: రూపాయి ఆల్ టైమ్ రికార్డు.. డాలర్ ముందు తలవంచి 96కి పడిపోయింది..!Kalvakuntla Kavitha: కేసీఆర్ ఒక ‘మరమనిషి’.. ప్రజలకే కాదు, బిడ్డకు కూడా దూరమయ్యారు
Kalvakuntla Kavitha: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక యంత్రంలా మారి ప్రజలకు, కుటుంబానికి దూరమయ్యారని ఆయన కుమార్తె కవిత విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా గొప్ప వ్యక్తి అయినప్పటికీ, అధికారంలో ఆయన అనుసరించిన ధోరణి వల్ల కన్నబిడ్డగా తన సమస్యలను కూడా చెప్పుకోలేకపోయానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత Kalvakuntla Kavitha: కేసీఆర్ ఒక ‘మరమనిషి’.. ప్రజలకే కాదు, బిడ్డకు కూడా దూరమయ్యారుCrime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారం
Crime News: సమాజంలో ఆడవాళ్లకి ఎలాగో సేఫ్టీ లేదు.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇంట్లో కూడా ఆడవాళ్లకి రక్షణ లేదని తెలుస్తోంది.
మరింత Crime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారంRajnath Singh: ఏపీ అంటే ఇకపై “అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్”
పుట్టపర్తిలో రక్షణ ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ ఏపీని ‘అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్’గా అభివర్ణించారు మరియు ఈ ప్రాంతాన్ని గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు.
మరింత Rajnath Singh: ఏపీ అంటే ఇకపై “అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్”Ram Mohan Naidu: నిజమైన ‘నమో’ మ్యాజిక్.. ఏపీకి 25.3% పెట్టుబడులు.. !
పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీకి 25.3% దేశీయ పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించారు. కర్నూలును డ్రోన్ హబ్‌గా, పుట్టపర్తిని డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామని వెల్లడించారు.
మరింత Ram Mohan Naidu: నిజమైన ‘నమో’ మ్యాజిక్.. ఏపీకి 25.3% పెట్టుబడులు.. !