OTT

OTT: షాకిస్తున్న గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్!

OTT:  రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా శంకర్ తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ అండ్ ఎమోషనల్ డ్రామా గేమ్ ఛేంజర్. అయితే ఈ సినిమా ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా చూడని భారీ ప్లాప్ ని చూడాల్సి వచ్చింది.ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన నెల లోపే ఓటిటికి కూడా వచ్చేసింది.

Also Read: Sardaar Gabbar Singh: ట్రెండింగ్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. దారుణమైన ట్రోల్స్!

OTT:  సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. కానీ హిందీ వెర్షన్ మాత్రం జీ5లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ ఓటిటిలో వచ్చాక బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ హిందీలో వచ్చాక కనీసం ఊసే లేదని చెప్పాలి.మామూలుగా ఓ సౌత్ సినిమాకి హిందీ ఆడియెన్స్ లో మినిమమ్ రెస్పాన్స్ ఓటిటిలో ఉంటుంది.

కానీ అనూహ్యంగా గేమ్ ఛేంజర్ కి కనీసం రెస్పాన్స్ కూడా రాలేదు. దీనితో హిందీ వెర్షన్ లో గేమ్ ఛేంజర్ ప్లాప్ అనే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ఐటమ్ సాంగ్ కు పవర్ స్టార్ సజిషన్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *