Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘కింగ్డమ్’ ఇప్పటికే భారీ హైప్ సృష్టించింది. విజయ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా సెట్స్‌లోని స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.
విజయ్ షేర్ చేసిన ఓ ఫోటోలో గౌతమ్‌తో కలిసి మ్యాచో లుక్‌లో కనిపించాడు, అభిమానులను ఉర్రూతలూగించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, నాగవంశీ, త్రివిక్రమ్ నిర్మాణంతో ఈ చిత్రం జూలై 4, 2025న పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
Also Read: Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో రామ్ రచ్చ స్టార్ట్!
Kingdom: సెట్స్‌లోని గ్రాండ్ విజువల్స్, విజయ్ డైనమిక్ ప్రెజెన్స్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలపనున్నాయని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ‘కింగ్డమ్’తో విజయ్ మరోసారి బాక్సాఫీస్ రాజవనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.