సామూహిక లైంగికదాడి ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మరింత ap news:సామూహిక లైంగికదాడి ఘటనపై 24 గంటల్లోనే నిందితుల అరెస్టుTag: Telugu news
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ ఉత్తర్వులు జరీ చేసింది ప్రభుత్వం
మరింత Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వంcm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి తన సొంతూరికి నిధుల వరద పారించారు. ఫలితంగా నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి మహర్దశ పట్టుకున్నది.
మరింత cm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డిTG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కలుషిత నీరు తాగి ఇద్దరి మృత్యువాత.. 80 మందికి అస్వస్థత
సంజీవన్‌రావు పేట గ్రామంలో కలుషిత నీటిని తాగిన కారణంగా సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మరింత TG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కలుషిత నీరు తాగి ఇద్దరి మృత్యువాత.. 80 మందికి అస్వస్థతHyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య మాట మాట పెరగడంతో హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరి గుట్టలో మద్యం తాగుతున్న స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది. ఇది కాస్త తీవ్రంగా మారడంతో హత్యకు…
మరింత Hyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..TGPSC Group 1:రేపు గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు విడుదల
ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయి.
మరింత TGPSC Group 1:రేపు గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు విడుదలjani master:జానీ మాస్టర్ వివాదంలో మరో ట్విస్ట్.. ఆ యువతిపై నెల్లూరులో యువకుడి ఫిర్యాదు
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిన ఆ యువతి తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు ఆమెపై ఆరోపణలు చేశాడు.
మరింత jani master:జానీ మాస్టర్ వివాదంలో మరో ట్విస్ట్.. ఆ యువతిపై నెల్లూరులో యువకుడి ఫిర్యాదుTelangana Villages:సీఎం రేవంత్ కీలక ప్రకటనతో తెలంగాణ పల్లెల్లో మొదలైన సందడి
తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
మరింత Telangana Villages:సీఎం రేవంత్ కీలక ప్రకటనతో తెలంగాణ పల్లెల్లో మొదలైన సందడిపండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..
Bhadradri kothagudem: పండుగపూట తేగడ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు…
మరింత పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..Telangnana scheme:తెలంగాణలో దసరా కానుక.. మరో గ్యారెంటీ పథకం అమలుకు రెడీ
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ప్రభుత్వం రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటుకు జీవో జారీ చేసింది.
మరింత Telangnana scheme:తెలంగాణలో దసరా కానుక.. మరో గ్యారెంటీ పథకం అమలుకు రెడీ