ఓటుకు నోటు కేసు విచారణను నాంపల్లి ఈడీ కోర్టు వాయిదా వేసింది.
మరింత Telangana: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదాTag: Telugu news
ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో ముగ్గురు తెలుగువారు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ప్రమాదం…
మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో ముగ్గురు తెలుగువారు మృతిTelangana:ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. వైస్ చైర్మన్‌గా పురుషోత్తం
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
మరింత Telangana:ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. వైస్ చైర్మన్‌గా పురుషోత్తంTelangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నం
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మరింత Telangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నంDamagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్శం కుస్థాపన చేశారు.
మరింత Damagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనTelangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూత
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూతTelangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మరింత Telangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్Telangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటన
వ్యవసాయ భూమిలో ఉన్న బావి వద్దకు కొడుకులను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరింత Telangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటనvarginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!
చిన్నపాక సోమయ్యది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలకేంద్రం. ప్రస్తుతం ఆయన అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో స్టెం సెల్స్, క్యాన్సర్ బయాలజీ పరిశోధనల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
మరింత varginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణ
వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ పాలనకు ఏడాది గడువు పూర్తవగానే ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే ప్రజాపోరాటాలను కేసీఆర్ రచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మరింత kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణ