Hyderabad

Hyderabad: 2 రోజుల పాటు నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!

Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కార్లకు గృహకల్ప, గగన్‌విహార్ ల వద్ద.. బైకులకు మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ కేటాయించారు. బస్సులు, వ్యాన్ల ప్రయాణికులు గాంధీభవన్ వద్ద దిగాల్సి ఉంటుంది. ఆటోలకు షెజాన్ హోటల్ వద్ద డ్రాపింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు.

మరింత Hyderabad: 2 రోజుల పాటు నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Harish Rao

Harish Rao: గోదావరి నీళ్లపై కుట్రలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కావేరి-గోదావరి నదుల అనుసంధానం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేత హరీశ్ Harish Rao: రావు ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడి కళ్లల్లో ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను ‘గురుదక్షిణ’గా ఇస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుండి నీటిని మళ్లించాలన్న గత బీఆర్ఎస్ ప్రతిపాదనలను కాదని, పోలవరం నుండి నీటిని తరలిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు.

మరింత Harish Rao: గోదావరి నీళ్లపై కుట్రలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది
Future City

Future City: వారంలో ఒకరోజు ‘ఫ్యూచర్ సిటీ’ నుంచే సీఎం రేవంత్ పాలన

Future City: తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీలోని ఎఫ్‌సీడీఏ (FCDA) భవనం నుండి ఆయన పాలన సాగిస్తారు. ఈ భవనంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, ఐటీ, పరిశ్రమల శాఖల కీలక చర్చలన్నీ ఇకపై ఇక్కడే జరగనున్నాయి. ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేయనున్నారు.

మరింత Future City: వారంలో ఒకరోజు ‘ఫ్యూచర్ సిటీ’ నుంచే సీఎం రేవంత్ పాలన
Revanth Reddy

Revanth Reddy: దేశవ్యాప్తంగా ‘హైడ్రా’ డిమాండ్.. ‘ఈగల్ ఫోర్స్’ కూడా సూపర్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ‘హైడ్రా’ పేరు వెనుక ఉన్న రహస్యాన్ని విప్పారు. జర్మనీ నియంత Revanth Reddy: హిట్లర్ యొక్క హంతక ముఠా పేరే హైడ్రా అని, ఆక్రమణదారుల్లో భయం పుట్టించడానికే ఈ పేరు పెట్టామని చెప్పారు. ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో 3,000 మందితో ఈ సంస్థ పనిచేస్తోందని, డ్రగ్స్ నివారణకు తెచ్చిన ‘ఈగల్ ఫోర్స్’తో కలిపి ఈ రెండు వ్యవస్థలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని సీఎం పేర్కొన్నారు.

మరింత Revanth Reddy: దేశవ్యాప్తంగా ‘హైడ్రా’ డిమాండ్.. ‘ఈగల్ ఫోర్స్’ కూడా సూపర్!
Crime News

Crime News: పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

Crime News: పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

మరింత Crime News: పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!
Stree Ride

Stree Ride: మహిళల కోసం ‘స్త్రీ రైడ్’ షురూ.. ఈ-బైక్స్, ఈ-ఆటోలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్!

Stree Ride: మహిళల కోసం ‘స్త్రీ రైడ్’ షురూ.. ఈ-బైక్స్, ఈ-ఆటోలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్!

మరింత Stree Ride: మహిళల కోసం ‘స్త్రీ రైడ్’ షురూ.. ఈ-బైక్స్, ఈ-ఆటోలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్!
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో హఠాత్తుగా మారిన వాతావరణం.. వాన దంచికొట్టిందిగా!

Hyderabad: హైదరాబాద్‌లో హఠాత్తుగా మారిన వాతావరణం.. వాన దంచికొట్టిందిగా!

మరింత Hyderabad: హైదరాబాద్‌లో హఠాత్తుగా మారిన వాతావరణం.. వాన దంచికొట్టిందిగా!
Weather Report

Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!

Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!

మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!
Nandus World

Nandus World: నందూస్ వరల్డ్’ జంటకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. లుక్‌అవుట్ నోటీసులు జారీ

Nandus World: యూకే వీసాల రెన్యూవల్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలపై ఇబ్రహీంపట్నం పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు.

మరింత Nandus World: నందూస్ వరల్డ్’ జంటకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. లుక్‌అవుట్ నోటీసులు జారీ