Ameerpet

Ameerpet: హైదరాబాద్‌లో కలకలం.. అమీర్‌పేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం!

Ameerpet: హైదరాబాద్‌లో కలకలం.. అమీర్‌పేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం!

మరింత Ameerpet: హైదరాబాద్‌లో కలకలం.. అమీర్‌పేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం!
Bandla Ganesh

Bandla Ganesh: నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం?.. ప్రకాష్ రాజ్‌పై విరుచుకుపడ్డ బండ్ల గణేష్

Bandla Ganesh: తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ ఎగతాళి చేయగా, నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రతి విషయంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వెవడివని, నీ అడ్రస్ ఏంటో చూసుకో అని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రకాష్ రాజుకు కేవలం 1200 ఓట్లు మాత్రమే వచ్చాయని, పవన్‌పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.

మరింత Bandla Ganesh: నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం?.. ప్రకాష్ రాజ్‌పై విరుచుకుపడ్డ బండ్ల గణేష్
ACB Raids

ACB: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావు అరెస్ట్.. రంగంలోకి దిగిన ఏసీబీ!

ACB: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావు అరెస్ట్.. రంగంలోకి దిగిన ఏసీబీ!

మరింత ACB: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావు అరెస్ట్.. రంగంలోకి దిగిన ఏసీబీ!
Hyderabad Police

Hyderabad Police: వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ రూమర్స్‌పై హైదరాబాద్ పోలీసుల రియాక్షన్.. అసలు నిజం ఇదీ!

Hyderabad Police: వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ రూమర్స్‌పై హైదరాబాద్ పోలీసుల రియాక్షన్.. అసలు నిజం ఇదీ!

మరింత Hyderabad Police: వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ రూమర్స్‌పై హైదరాబాద్ పోలీసుల రియాక్షన్.. అసలు నిజం ఇదీ!
Hyderabad

Hyderabad: జేబీఎస్ వద్ద బస్సు బీభత్సం.. బైక్‌తో సహా కింద ఇరుక్కుపోయిన వాహనదారుడు

Hyderabad: జేబీఎస్ వద్ద బస్సు బీభత్సం.. బైక్‌తో సహా కింద ఇరుక్కుపోయిన వాహనదారుడు

మరింత Hyderabad: జేబీఎస్ వద్ద బస్సు బీభత్సం.. బైక్‌తో సహా కింద ఇరుక్కుపోయిన వాహనదారుడు
KTR

KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు

KTR: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వేదికగా కేటీఆర్ 2027లో తన పాదయాత్ర ఖాయమని ప్రకటించారు. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్ అవుతున్నానని చమత్కరించారు. రేవంత్ రెడ్డి స్థాయికి బీఆర్ఎస్ లీడర్లు చాలని, తమకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసన్నారు. కేసీఆర్ తమ తురుపు ముక్క అని, సరైన టైమ్‌కు ఆయన వస్తారని.. ఆయనే తెలంగాణ ఓజీ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

మరింత KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు
ACB Raids

ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

మరింత ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
KTR

KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!

KTR: ప్రెస్‌క్లబ్ వేదికగా కాంగ్రెస్, పవన్ కల్యాణ్‌లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 1956, 1969, 2004లలో తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్సే రాష్ట్ర కథలో నెం.1 విలన్ అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం 5% జీడీపీ ఇచ్చిందని, ఇసుక-ధాన్యం పట్టించుకోని కాంగ్రెస్ ఢిల్లీకి ధనం సంచులు మోస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై స్పందిస్తూ.. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కాదని, తెలంగాణకు ఓజీ కేసీఆరేనని స్పష్టం చేశారు.

మరింత KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!
Pawan Kalyan

Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా

Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా

మరింత Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా
Pawan Kalyan

Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!

Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!

మరింత Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!