ACB Raids: ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. 11 చోట్ల సోదాలు!
మరింత ACB Raids: ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. 11 చోట్ల సోదాలు!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Hyderabad: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ.. 3 లక్షల చేప పిల్లలు సిద్ధం!
Hyderabad: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ ఘనంగా సాగుతోంది. ఆస్తమా నివారణకు ఇచ్చే ఈ ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు తరలిరాగా.. మత్స్య శాఖ 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. శాకాహారులకు బెల్లంతో ఈ మందును ఇస్తున్నారు. ఈ పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
మరింత Hyderabad: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ‘చేప ప్రసాదం’ పంపిణీ.. 3 లక్షల చేప పిల్లలు సిద్ధం!Indira Mahila Shakti: మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
Indira Mahila Shakti: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు జరిగే మహిళాశక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను అందజేయనున్నారు. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ రూ. 199 కోట్ల ఆర్థిక సాయం అందించగా, భవిష్యత్తులో మరో 400 బస్సులు ఇవ్వనున్నారు. అలాగే రూ. 500 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను కూడా సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు.
మరింత Indira Mahila Shakti: మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!TG EAPCET 2026: టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
TG EAPCET 2026: టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
మరింత TG EAPCET 2026: టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!
Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!
మరింత Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!
Kishan Reddy: సింగరేణిలో 49% వాటా ఉన్నా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రాన్ని అస్సలు సంప్రదించలేదని, ఇప్పుడు తమ తప్పులు దాచుకోవడానికే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మెస్సీ కోసం కూడా సింగరేణి నిధులు వాడారని విమర్శించారు. మోదీ హయాంలో బొగ్గు రంగంలో తెచ్చిన సంస్కరణల వల్ల భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని, ఈ ఏడాది 1 బిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తి సాధించామని తెలిపారు.
మరింత Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికి
Khammam: ఏలూరు జిల్లా చక్కపల్లి నుండి 36 మంది భక్తులు/ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ బస్సు ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన 12 మందికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరింత Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికిRevanth Reddy: ప్రాజెక్టులు తెస్తే గండపెండేరం తొడుగుతాం.. లేదంటే 15 తర్వాత నీ సంగతి చెప్తాం
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకువస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి తానే స్వయంగా గండపెండేరం తొడుగుతానని, లేదంటే జూన్ 15 తర్వాత ఆయన సంగతి చెప్తానని సీఎం హెచ్చరించారు.
మరింత Revanth Reddy: ప్రాజెక్టులు తెస్తే గండపెండేరం తొడుగుతాం.. లేదంటే 15 తర్వాత నీ సంగతి చెప్తాంKishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన ‘పొలిమేర’ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదని, తాను రేవంత్ లాగా పది పార్టీలు మారలేదని ఎద్దేవా చేశారు. తాను పుట్టింది, చచ్చేది బీజేపీలోనే అని స్పష్టం చేశారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడటానికి తాను కేసీఆర్‌ని కాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు.
మరింత Kishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదుSummer Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ డేట్స్ మార్చేశారు..!
Summer Holidays: తెలంగాణలో జూన్ 12న తెరుచుకోవాల్సిన పాఠశాలలు, జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) సెలవులు కావడంతో జూన్ 15కు వాయిదా పడ్డాయి. ఈ సెలవులను భర్తీ చేయడానికి జులై 11 రెండో శనివారాన్ని పనిదినంగా విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఎండల తీవ్రత కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు కూడా జూన్ 15 నుంచే పున:ప్రారంభం కానున్నాయి.
మరింత Summer Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ డేట్స్ మార్చేశారు..!