OG-2:

OG-2: లో రెబల్ స్టార్ ప్రభాస్?.. ‘సాహో’ కనెక్షన్‌తో సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..?

OG-2: పవన్ కళ్యాణ్ ‘OG 2’ సీక్వెల్ కన్ఫర్మ్ అవ్వడంతో సోషల్ మీడియాలో భారీ బజ్ నెలకొంది. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుండి వచ్చాక కథా చర్చలు జరగనున్నాయి, నవంబర్ తర్వాత షూటింగ్ ఉండొచ్చు. అయితే ‘OG’ లోని సాహో కనెక్షన్ వల్ల పవన్, ప్రభాస్ ఒకే సినిమాలో కనిపిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. సుజీత్ మొదట నాని ‘బ్లడీ రోమియో’ పూర్తి చేసి దీనిపైకి వచ్చే అవకాశం ఉంది.

మరింత OG-2: లో రెబల్ స్టార్ ప్రభాస్?.. ‘సాహో’ కనెక్షన్‌తో సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..?
Rahul Ravindran

Illu Movie: ఇల్లు – మనసును తాకే అందమైన చిత్రం

Illu Movie: ETV Winలో స్ట్రీమింగ్ అవుతున్న 45 నిమిషాల తెలుగు షార్ట్ ఫిల్మ్ “ఇల్లు” ఒక సాధారణ ఇంటి గురించి చెప్పే అసాధారణ కథ. రోహిత్ పెనుమత్స దర్శకత్వంలో, క్యాంప్ ససి రచనలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తమ ఇంటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది.

మరింత Illu Movie: ఇల్లు – మనసును తాకే అందమైన చిత్రం
Sippu Sippu Song:

Sippu Sippu Song: దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Sippu Sippu Song: దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

మరింత Sippu Sippu Song: దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్
Bigg Boss Telugu 10

Bigg Boss Telugu 10: హౌస్‌లోకి అన్నమయ్య హీరోయిన్, టాప్ సీరియల్ నటి.. ‘నందుస్ వరల్డ్’ నందనకు భారీ ఆఫర్!

Bigg Boss Telugu 10:  ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో వస్తున్న బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ల లీక్డ్ లిస్ట్‌లో ముగ్గురు క్రేజీ లేడీస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారానికి రూ. 1 లక్ష ఆఫర్‌తో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్, ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చిన సీరియల్ నటి ప్రియాంక నల్కర్, మరియు వీసా వివాదంతో పాటు చిరంజీవి సినిమాలో నటించి బజ్ క్రియేట్ చేసిన యూట్యూబర్ నందన (నందుస్ వరల్డ్) ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే స్టార్ మా నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మరింత Bigg Boss Telugu 10: హౌస్‌లోకి అన్నమయ్య హీరోయిన్, టాప్ సీరియల్ నటి.. ‘నందుస్ వరల్డ్’ నందనకు భారీ ఆఫర్!
Prakashraj:

Prakashraj: ధర్మస్థల వివాదంతో నాకేం సంబంధం?.. ఆ రూ. 200 కోట్ల ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వివరణ!

Prakashraj: ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి రూ. 200 కోట్లు వచ్చాయని, ఆ విషయం ప్రకాష్ రాజ్‌కు తెలుసన్న చిన్నయ్య ఆరోపణలను నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. తాను ఎప్పుడూ ధర్మస్థలకు వెళ్లలేదని, చిన్నయ్య మాటలు అనుమానంగా ఉంటే సిట్ ఐపీఎస్ అధికారికే సమాచారమిచ్చానని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మీడియాను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొందరికే వర్తిస్తుందని సవరణ ఇచ్చారు. విద్యార్థిని సౌజన్య కేసులో న్యాయం జరగాలన్నదే తన కోరికని స్పష్టం చేశారు.

మరింత Prakashraj: ధర్మస్థల వివాదంతో నాకేం సంబంధం?.. ఆ రూ. 200 కోట్ల ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వివరణ!
Alpha Trailer

Alpha Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘ఆల్ఫా’ ట్రైలర్..! సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్

Alpha Trailer: YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రామాయణ ఇతివృత్తం బ్యాక్‌డ్రాప్‌లో సీత అనే ఏజెంట్‌గా ఆలియా భట్ డెడ్లీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టగా, బాబీ డియోల్, శార్వరి, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ చివర్లో ‘వార్’ కబీర్ (హృతిక్ రోషన్) క్యామియో ఎంట్రీ ఇవ్వడం విశేషం. శివ్ రావల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా 2026 జూలై 3న థియేటర్లలోకి రానుంది.

మరింత Alpha Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘ఆల్ఫా’ ట్రైలర్..! సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్
Prabhas:

Prabhas: ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. ఒక్క ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ..?

Prabhas: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కేవలం ఒకే ఏడాది వ్యవధిలో మూడు భారీ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ లైనప్‌లో మొదటగా ‘ఫౌజీ’ ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చే ఛాన్స్ ఉండగా.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మార్చి 2027 లో, మరియు మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘కల్కి 2’ డిసెంబర్ 2027 లో రిలీజ్ అయ్యేలా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ఊహాగానాలు నడుస్తున్నాయి.

మరింత Prabhas: ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. ఒక్క ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ..?
nani

Nani-Sujeeth: ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్.. 80% షూటింగ్ అక్కడే!

Nani-Sujeeth: నాని-సుజీత్ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సుజీత్ అండ్ టీమ్ ఈ సినిమా కోసం లండన్‌లో లొకేషన్స్ కోసం తిరుగుతూ ఫుల్ బిజీగా ఉన్నారు.

మరింత Nani-Sujeeth: ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్.. 80% షూటింగ్ అక్కడే!
surya

Surya: స్పీడ్ పెంచిన సూర్య.. ఐదుగురు టాప్ డైరెక్టర్లతో సినిమాలు..!

Surya: సూర్య నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రాలపై అంచనాలు పెరిగాయి. వెంకీ అట్లూరితో వస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చివరి దశకు చేరగా, ‘ఆవేశం’ దర్శకుడు మరియు ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్‌తో సినిమాలు లైన్లో ఉన్నాయి. హెచ్. వినోద్‌తో పాటు సూర్య కెరీర్ లోని ప్రతిష్టాత్మక 50వ చిత్రాన్ని నెల్సన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియా పేర్కొంది.

మరింత Surya: స్పీడ్ పెంచిన సూర్య.. ఐదుగురు టాప్ డైరెక్టర్లతో సినిమాలు..!
K.S. Viswanathan

K.S. Viswanathan: ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశం

K.S. Viswanathan: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించామని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ తెలిపారు.

మరింత K.S. Viswanathan: ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశం