Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల
మరింత Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదలTag: Entertainment
Ram Charan: సినిమాల్లో ‘నేషన్ ఫస్ట్’ నినాదం ముఖ్యం.. బాక్సాఫీస్ లెక్కలు అదే చెప్తున్నాయి!
Ram Charan: రామ్ చరణ్ తన ‘పెద్ది’ సినిమా సక్సెస్ హ్యాపీస్‌లో ఉన్నారు. రిపబ్లిక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. సినిమాల్లో ‘దేశానికే మొదటి ప్రాధాన్యత’ ఇవ్వాలని చెప్పారు. ‘ధురంధర్’ లాంటి సినిమాలు దేశాన్ని ఏకం చేస్తున్నాయని, ప్రేక్షకులు ఇలాంటి కథలనే కోరుకుంటున్నారని బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే తెలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా దేశభక్తి నేపథ్యం ఉన్న సినిమాలు చేయడానికి రామ్ చరణ్ మొగ్గు చూపుతున్నారు.
మరింత Ram Charan: సినిమాల్లో ‘నేషన్ ఫస్ట్’ నినాదం ముఖ్యం.. బాక్సాఫీస్ లెక్కలు అదే చెప్తున్నాయి!Vijay – Trisha: కలిసిపోయిన విజయ్ – సంగీత.. సైలెంట్ అయిపోయిన త్రిష..?
Vijay – Trisha: తమిళనాడు సీఎం, నటుడు దళపతి విజయ్ 52వ పుట్టినరోజుకు స్టార్ హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలపకపోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
మరింత Vijay – Trisha: కలిసిపోయిన విజయ్ – సంగీత.. సైలెంట్ అయిపోయిన త్రిష..?Rao Bahadur: నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. రిలీజ్ కి ముందే లాభాలు తెస్తున్న సినిమా.. !
Rao Bahadur: సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ‘రావ్ బహదూర్’ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. సినిమా థియేట్రికల్‌గా సక్సెస్ అయితే బోనస్‌తో కలిపి ఈ డీల్ రూ. 10 కోట్ల వరకు వెళ్లనుంది. ఈ చిత్రానికి మహేష్ బాబు, నమ్రతలు సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, チంత గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.
మరింత Rao Bahadur: నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. రిలీజ్ కి ముందే లాభాలు తెస్తున్న సినిమా.. !Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ కోసం గ్రీన్ స్క్రీన్లు పక్కనబెట్టి హైదరాబాద్ వీధుల్లోకి రెబల్ స్టార్!
Sandeep Reddy Vanga: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ గ్రీన్ స్క్రీన్స్, స్టూడియో సెట్లు లేకుండా సహజ లొకేషన్లలో సాగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చిత్రాల్లోని కృత్రిమ వాతావరణంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా వంగా ప్లాన్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని విమల్ థియేటర్, చంచల్‌గూడ జైలు వంటి బిజీ అండ్ రా లొకేషన్లలో ప్రభాస్ పాల్గొనగా హై-వోల్టేజ్ సీన్స్ చిత్రీకరించారు. ఈ సినిమా ప్రభాస్ వింటేజ్ రఫ్ లుక్‌ను తిరిగి తెస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరింత Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ కోసం గ్రీన్ స్క్రీన్లు పక్కనబెట్టి హైదరాబాద్ వీధుల్లోకి రెబల్ స్టార్!Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు.. జూలై 6కు విచారణ వాయిదా
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులు హాజరవగా, అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు కూడా రాలేకపోయారు. ఆయన తరఫు లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేస్తూ.. జూలై 6న జరిగే తదుపరి విచారణకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
మరింత Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు.. జూలై 6కు విచారణ వాయిదాGunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్
Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్
మరింత Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!
Rukmini Vasanth:నటి రుక్మిణి వసంతకు సంబంధించిన అభ్యంతరకర డీప్‌ఫేక్ వీడియోలను ఏఐ సాంకేతికతతో సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో ముగ్గురిని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. నటి ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మానసిక వేధింపులకు గురిచేసేందుకే ఈ పని చేసినట్లు తేలింది. రుక్మిణి వసంత త్వరలో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ లో కనిపించనున్నారు.
మరింత Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!Nagabandham Trailer: ‘నాగబంధం’ ట్రైలర్ అవుట్.. అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యాల వేట!
Nagabandham Trailer: విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ‘నాగబంధం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి, బ్రహ్మకమలం రహస్యాలను దక్కించుకోవాలనుకునే దుష్టశక్తిని దైవబలం మరియు నాగసాధువులు ఎలా అడ్డుకున్నారనేది కథ. ఎన్‌ఐకె స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం రిచ్ విజువల్స్, అద్భుతమైన బిజీఎమ్‌తో జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరింత Nagabandham Trailer: ‘నాగబంధం’ ట్రైలర్ అవుట్.. అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యాల వేట!Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’
Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’
మరింత Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’