Anirudh Ravichander: అనిరుధ్ మ్యూజిక్ గ్లోబల్ ప్రయాణం.. ‘అరవింద్’తో సరికొత్త కాంబో.. ఆల్బుకర్కీ, యూనివర్సల్ చేతుల్లోకి తొలి పాట!
మరింత Anirudh Ravichander: అనిరుధ్ మ్యూజిక్ గ్లోబల్ ప్రయాణం.. ‘అరవింద్’తో సరికొత్త కాంబో.. ఆల్బుకర్కీ, యూనివర్సల్ చేతుల్లోకి తొలి పాట!Tag: Entertainment
Film Chamber: చిన్న సినిమాలకు ‘ఐదో షో’.. థియేటర్ల కొరతపై సురేష్‌బాబు, దిల్‌రాజు కీలక చర్చలు!
Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సురేష్‌బాబు, దిల్‌రాజు నేతృత్వంలో సబ్ కమిటీ సమావేశం జరిగింది. చిన్న సినిమాలకు థియేటర్ల కొరత లేకుండా చూసేందుకు ‘ఐదో షో’కు అవకాశం ఇవ్వాలని నిర్మాతలు కోరారు. అలాగే పెద్ద సినిమాల విడుదల తర్వాత థియేటర్ల పర్సంటేజ్ విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని సురేష్‌బాబు గతంలో చేసిన ప్రకటనపై ఈ భేటీలో చర్చించారు.
మరింత Film Chamber: చిన్న సినిమాలకు ‘ఐదో షో’.. థియేటర్ల కొరతపై సురేష్‌బాబు, దిల్‌రాజు కీలక చర్చలు!Lenin: జూలై 10న వస్తోన్న అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్ నాగార్జున
Lenin: అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరింత Lenin: జూలై 10న వస్తోన్న అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బ్లాక్ బస్టర్ మూవీ కోసం టీమ్ వర్క్ చేస్తోందని హామీ ఇచ్చిన కింగ్ నాగార్జునActress Harassment: నా కోరిక తీర్చు.. నిన్ను స్టార్ హీరోయిన్ ని చేస్తా..!
Actress Harassment: ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో అవకాశం ఇప్పించి రూ.1.28 లక్షల పారితోషికం బాకీ ఉన్న క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్.. బంజారాహిల్స్‌లో డబ్బులు అడిగిన నటిని కారులో ఎక్కించుకుని లైంగికంగా వేధించాడు. నిలదీసిన నటి తల్లిని కూడా బెదిరించడంతో, బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత Actress Harassment: నా కోరిక తీర్చు.. నిన్ను స్టార్ హీరోయిన్ ని చేస్తా..!Samantha: ఇది సమంత అంటే.. ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు..!
Samantha: సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా సమంత ఒకే రోజు 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించారు. థియేటర్లకు ఆడియన్స్‌ను రప్పించేందుకు ఆమె చూపిన ఈ డెడికేషన్‌పై సినీ వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి.
మరింత Samantha: ఇది సమంత అంటే.. ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు..!Rahul Ravindran: జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు” – ప్రమోషన్స్ లో గెస్ట్ గా పాల్గొన్న రాహుల్ రవీంద్రన్
Rahul Ravindran: ఆర్టిస్ట్ గా వచ్చిన నేను రామానాయుడు గారిని, రామోజీ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాను : ఇల్లు నిర్మాత కిషోర్ మారిశెట్టి
మరింత Rahul Ravindran: జూన్ 14 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న “ఇల్లు” – ప్రమోషన్స్ లో గెస్ట్ గా పాల్గొన్న రాహుల్ రవీంద్రన్I am Handsome: “ఐ యామ్ హ్యాండ్సమ్” – ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ
I am Handsome: కే ఫిలిమ్స్ బ్యానర్ పై దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా “ఐ యామ్ హ్యాండ్సమ్”. ఇందులో అన్విష హీరోయిన్ గా నటించింది.
మరింత I am Handsome: “ఐ యామ్ హ్యాండ్సమ్” – ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథTransfer Trimurthulu Trailer: చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్
Transfer Trimurthulu Trailer: వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
మరింత Transfer Trimurthulu Trailer: చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్Happy Re-Release: ‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్
Happy Re-Release: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ అనే పదం పాపులారిటీ పొందక ముందే చాలా మంది యాక్టర్స్ ఆశించే పాన్ ఆల్ ఇండియా స్థాయి గుర్తింపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదించారు.
మరింత Happy Re-Release: ‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్Karuppu: థియేటర్ లో మిస్.. OTT లో దొరికిపోయిన కరుప్పు..!
Karuppu: సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చాక ఇందులోని యాక్షన్ సీన్లలో వాడిన నాసిరకం వీఎఫ్ఎక్స్ ‘ఫేస్-స్వాపింగ్’ టెక్నాలజీ కారణంగా నెటిజన్ల నుండి విమర్శలు మరియు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది.
మరింత Karuppu: థియేటర్ లో మిస్.. OTT లో దొరికిపోయిన కరుప్పు..!