Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!Tag: Andhra Pradesh News
AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!
AP News: ఏపీ రాజ్యసభ స్థానాలకు టీడీపీ తరఫున ఖరారైన ముగ్గురు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శనివారం రాత్రి వీరికి చంద్రబాబు బి-ఫారాలు అందజేయగా, సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ పేర్కొంది.
మరింత AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!
Ramoji Rao Death Anniversary: ఈనాడు అధినేత రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. సామాన్య కుటుంబం నుండి అసామాన్య శిఖరాలకు చేరిన అక్షర యోధుడని, పత్రికా రంగాన్ని సామాజిక బాధ్యతగా మార్చిన ఆదర్శవాది అని చంద్రబాబు కొనియాడగా.. ఈనాడు, రామోజీ ఫిలిం సిటీల ద్వారా తెలుగుజాతి కీర్తిని పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని లోకేశ్ స్మరించుకున్నారు.
మరింత Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
మరింత Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబుTirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!
Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!
Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!
మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్
Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్
మరింత Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.
Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.
మరింత Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.AP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు
AP News: ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌పై సింగరాయకొండ సమీపంలో దుండగులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన లోకో పైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడగా, రైలును ఉలవపాడులో నిలిపివేసి ఆయన్ను రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత AP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులుChandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ ప్రయాణం.. ఏయూ వీసీకి కీలక ఆదేశాలు!
Chandrababu: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించి మొక్కలు నాటారు. పర్యావరణంపై అవగాహన కోసం ఏయూ నుండి 4 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. ఏయూలో గ్రీనరీ 25% మాత్రమే ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తూ, దాన్ని పెంచాలని వీసీని ఆదేశించారు. అలాగే తిరుమలలో త్వరలోనే పచ్చదనం 90 శాతానికి చేరుకుంటుందని సీఎం వెల్లడించారు.
మరింత Chandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ ప్రయాణం.. ఏయూ వీసీకి కీలక ఆదేశాలు!