Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన తల్లి అంజనాదేవి పేరిట తెల్ల పొనికి మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 15 వరకు 10 రోజుల పాటు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి డ్రోన్ల ద్వారా చల్లబోతున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలలో 30% గ్రీన్ బెల్ట్ తప్పనిసరి అని, హస్తకళల కోసం వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: 10 రోజుల పాటు ప్రజా ఉద్యమం.. డ్రోన్ల ద్వారా విత్తన బంతుల చల్లింపు!Tag: Andhra Pradesh News
Tirumala: తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం!
Tirumala: తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం!Chandrababu: 2024 జూన్ 4.. ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు
Chandrababu: 2024 జూన్ 4 ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, విధ్వంసం నుండి వికాసం వైపు రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా మార్చడమే తమ లక్ష్యమని, మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన ప్రకటించారు.
మరింత Chandrababu: 2024 జూన్ 4.. ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుTTD Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ.. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు!
TTD Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ.. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు!
మరింత TTD Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ.. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు!Pawan Kalyan: తెలంగాణ భారతదేశంలో భాగమే.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
Pawan Kalyan: తెలంగాణ భారతదేశంలో భాగమే.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
మరింత Pawan Kalyan: తెలంగాణ భారతదేశంలో భాగమే.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!Chandrababu Naidu: పవన్ తెలంగాణ పర్యటనపై చంద్రబాబు హాట్ కామెంట్స్.. విద్వేషాలు వద్దంటూ సూచన!
Chandrababu Naidu: పవన్ తెలంగాణ పర్యటనపై చంద్రబాబు హాట్ కామెంట్స్.. విద్వేషాలు వద్దంటూ సూచన!
మరింత Chandrababu Naidu: పవన్ తెలంగాణ పర్యటనపై చంద్రబాబు హాట్ కామెంట్స్.. విద్వేషాలు వద్దంటూ సూచన!Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు
Chandrababu: గుంటూరు తక్కెళ్లపాడులో లలిత PVS ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వేల కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అని, ప్రజలకు త్వరలోనే ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటి వద్దకే 42 రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
మరింత Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులుMinister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!
మరింత Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!
Chandrababu: జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు. జిల్లా స్థాయిలో తేలని సమస్యలను కేబినెట్ ముందుకు తేవాలన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, 50 వేల లారీలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలని మైనింగ్, పోలీసు శాఖలను ఆదేశించారు. రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మరింత Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!