Union Budget 2025

Union Budget 2025: ఇన్ కమ్ టాక్స్ పై పెద్ద ఊరట: 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు

Union Budget 2025: నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభించింది. ఇకపై రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. ఇప్పుడు మీరు కలిసి గత 4 సంవత్సరాలుగా IT రిటర్న్‌లను ఫైల్ చేయగలుగుతారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు.

కొత్త పన్ను విధానంలో టాక్స్ పై ఊరట లభించనుంది . స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75  లక్షల వరకు టాక్స్ జీరో  అవుతుంది .  కొత్త గా  టాక్స్ స్లాబ్స్ సవరించారు .  సవరించిన టాక్స్ స్లాబులు ఇలా ఉన్నాయి .

  • రూ.0-4 లక్షలు – సున్నా
  • రూ.4-8 లక్షలు – 5%
  • రూ.8-12 లక్షలు – 10%
  • రూ.12-16 లక్షలు – 15%
  • రూ.16-20 లక్షలు – 20%
  • రూ.20-24 లక్షలు – 25%
  • రూ.24 లక్షల పైన 30 శాతం

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Etala rajendar: డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఈటల రాజేందర్ కౌంటర్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *