Nari Movie

Nari Movie: సీతక్క ఆవిష్కరించిన ‘నారి’ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్

Nari Movie: ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘నారి’. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే భావనతో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శశి వంటిపల్లి దీనిని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నారి’ సినిమా డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ravi Teja: ‘ఆవేశం’తో రాబోతున్న రవితేజ!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *