IPL: ప్రేక్షకుల ఉత్కంఠకు ఊపిరి మీదపడేలా ఐపీఎల్ 2025 సీజన్ పరుగులు తీస్తోంది. ఈ రోజు జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) – సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు గెలుపుకోసం 163 పరుగుల లక్ష్యం ఎదుర్కొని గెలిచింది.