Irumudi Glimpse

Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!

Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!

మరింత Irumudi Glimpse: ‘ఇరుముడి’ గ్లింప్స్ విడుదల.. రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారంటీ!
KTR

KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు

KTR: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వేదికగా కేటీఆర్ 2027లో తన పాదయాత్ర ఖాయమని ప్రకటించారు. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్ అవుతున్నానని చమత్కరించారు. రేవంత్ రెడ్డి స్థాయికి బీఆర్ఎస్ లీడర్లు చాలని, తమకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసన్నారు. కేసీఆర్ తమ తురుపు ముక్క అని, సరైన టైమ్‌కు ఆయన వస్తారని.. ఆయనే తెలంగాణ ఓజీ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

మరింత KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు
DK Shivakumar

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్‌.. నేడే ప్రమాణ స్వీకారం!

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్‌.. నేడే ప్రమాణ స్వీకారం!

మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్‌.. నేడే ప్రమాణ స్వీకారం!
ACB Raids

ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

మరింత ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. భుజంగరావు నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
Chandrababu

Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు

Chandrababu: గుంటూరు తక్కెళ్లపాడులో లలిత PVS ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వేల కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అని, ప్రజలకు త్వరలోనే ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటి వద్దకే 42 రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

మరింత Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు
Minister Narayana

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!

మరింత Minister Narayana: అమరావతి అభివృద్ధిపై జగన్ విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారాయణ!
Gold Price Today

Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

మరింత Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
KTR

KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!

KTR: ప్రెస్‌క్లబ్ వేదికగా కాంగ్రెస్, పవన్ కల్యాణ్‌లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 1956, 1969, 2004లలో తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్సే రాష్ట్ర కథలో నెం.1 విలన్ అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం 5% జీడీపీ ఇచ్చిందని, ఇసుక-ధాన్యం పట్టించుకోని కాంగ్రెస్ ఢిల్లీకి ధనం సంచులు మోస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై స్పందిస్తూ.. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కాదని, తెలంగాణకు ఓజీ కేసీఆరేనని స్పష్టం చేశారు.

మరింత KTR: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!
US Tariffs

US Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ పై 12.5% పన్నుల ముప్పు..?

US Tariffs: వెట్టిచాకిరి వస్తువుల దిగుమతిని అడ్డుకోవడంలో విఫలమైన భారత్, చైనాతో సహా 60 దేశాలపై గరిష్టంగా 12.5% అదనపు సుంకాలు విధించాలని అమెరికా (USTR) ప్రతిపాదించింది. ట్రేడ్ యాక్ట్ లోని ‘సెక్షన్ 301’ కింద మార్చి 12 నుండి జరిగిన దర్యాప్తు ఆధారంగా ఈ నివేదిక ఇచ్చారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రతిపాదన రావడం వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

మరింత US Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ పై 12.5% పన్నుల ముప్పు..?
Chandrababu Naidu

Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!

Chandrababu: జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు. జిల్లా స్థాయిలో తేలని సమస్యలను కేబినెట్ ముందుకు తేవాలన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, 50 వేల లారీలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలని మైనింగ్, పోలీసు శాఖలను ఆదేశించారు. రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మరింత Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!