Pawan Kalyan

Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా

Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా

మరింత Pawan Kalyan: ఇకపై తెలంగాణలో నేనే తిరుగుతా.. ప్రజా సమస్యలపై పోరాడుతా
Pawan Kalyan

Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!

Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!

మరింత Pawan Kalyan: జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ పై.. తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు!
Weather Report

Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!

Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!

మరింత Weather Report: భానుడి భగభగలకు బ్రేక్.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!

Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!

మరింత Mahesh Kumar Goud: పవన్ కల్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలనం.. ఆయన కేవలం నటుడే, రాజకీయనాయకుడు కాదు!
Gold Price Today

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంతంటే?

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంతంటే?

మరింత Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంతంటే?
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం!
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సభకు హైకోర్టు నో.. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు దక్కని అనుమతి!

Pawan Kalyan: గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించగా, జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సైతం హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించడంతో సభ రద్దయింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనున్నారు.

మరింత Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సభకు హైకోర్టు నో.. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు దక్కని అనుమతి!
Chandrababu Naidu

Chandrababu: ఓట్ల సవరణపై నిర్లక్ష్యం వహిస్తే కుదరదు.. హాజరుకాని నేతలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!

Chandrababu: ఓట్ల సవరణ (SIR) శిక్షణ తరగతులకు హాజరుకాని టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కూటమి ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని, జూలై 14 లోపు ఓట్ల నమోదు ప్రక్రియను జనసేన, బీజేపీలతో కలిసి పర్యవేక్షించాలని ఆదేశించారు. 2002 తర్వాత జరుగుతున్న ఈ సవరణలో ఎంపీలు బాధ్యతారాహిత్యంగా ఉండటం సరికాదని, పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరింత Chandrababu: ఓట్ల సవరణపై నిర్లక్ష్యం వహిస్తే కుదరదు.. హాజరుకాని నేతలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!
Viral News:

Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!

Viral News: విదేశాల్లో కొంతమంది భారతీయులు చేస్తున్న పనులు చూస్తుంటే మన దేశం పైన ఉన్న గౌరవం పోతుంది. టూరిస్ట్‌లుగా వెళ్లి దొంగలుగా మారి వస్తున్న జనాలు.. ఇలాంటి ఒక ఘటనే ఇండోనేషియాలో జరిగింది.

మరింత Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!
KTR

KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది

KTR: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని, శాంతిభద్రతలు క్షీణించి హత్యలు, దోపిడీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక ‘లివింగ్ లెజెండ్’ అని, ఫ్లోరైడ్ బాధలు తీర్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నెం.1 చేశారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. “కాంగ్రెస్ పోవాలి – కేసీఆర్ రావాలి” అని జనం కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది