Rahul Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన “దిమాగీ నక్సల్స్ (అర్బన్ నక్సల్స్ / దిమాగీ నక్సల్స్) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాల్లోకి మేధో నక్సలైట్లు చొరబడి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ప్రధాని చేసిన ఆరోపణలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరు దేశద్రోహులో, ఎవరిని విదేశీ శక్తులు నడిపిస్తున్నాయో తేల్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తనతో బహిరంగ చర్చకు రావాలంటూ మరోసారి నేరుగా సవాల్ విసిరారు.
సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రధాని అబద్ధాలను నమ్మలేదు.. రాహుల్ గాంధీ ట్వీట్
Dear @crpfindia,
Your faces said it all: you didn’t buy the PM’s lies.
He called us Naxals.
My challenge stands. Let him debate me on who is anti-national and who is controlled by foreign forces. Any time, any place.
My guarantee: after the debate, the PM won’t have the guts to stand in front of a single jawan again.
प्रिय @crpfindia के जवानों,
आपके चेहरों ने सब बता दिया – आपको प्रधानमंत्री के झूठ पर भरोसा नहीं।
उन्होंने हमें नक्सली कहा।
मेरी चुनौती क़ायम है। वो मुझसे बहस करें – देशद्रोही कौन है और विदेशी ताक़तों के इशारे पर कौन चल रहा है। कोई भी समय, किसी भी जगह।
मेरी गारंटी: उस बहस के बाद प्रधानमंत्री में एक भी जवान के सामने खड़े होने की हिम्मत नहीं होगी।
— Rahul Gandhi (@RahulGandhi) November 9, 2026
