Iran:అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన 21 గంటల చర్చలు విఫలమయ్యాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించగా, ఇరాన్‌కే ఎక్కువ నష్టమని అమెరికా హెచ్చరించింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికి వచ్చాయి.
మరింత Iran: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం.. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగింపు!Category: News
TG Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్స్, వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం ఇదే!
TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రాష్ట్ర ఇంటర్ విద్యా బోర్డు నేడు అధికారికంగా విడుదల చేసింది.
మరింత TG Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్స్, వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం ఇదే!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?TG Inter Results 2026:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!
TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన సుమారు 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రేపు, అంటే ఏప్రిల్ 12 (ఆదివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
మరింత TG Inter Results 2026:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!
Iran-US Ceasefire: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇరాన్ మరియు అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ కానున్నాయి.
మరింత Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!Artemis 2: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. భూమికి చేరిన నలుగురు చంద్ర యాత్రికులు!
Artemis 2: అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, మానవ జాతి చంద్రుని దరిదాపుల్లోకి వెళ్లి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.
మరింత Artemis 2: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. భూమికి చేరిన నలుగురు చంద్ర యాత్రికులు!Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
మరింత Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండిTG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారు.. ఈ ఆదివారమే రిజల్ట్స్!
TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారు.. ఈ ఆదివారమే రిజల్ట్స్!
మరింత TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారు.. ఈ ఆదివారమే రిజల్ట్స్!Jeevan Reddy: కేసీఆర్‌తో జీవన్ రెడ్డి కీలక భేటీ.. అసలేం జరుగుతోంది?
Jeevan Reddy: కేసీఆర్‌తో జీవన్ రెడ్డి కీలక భేటీ.. అసలేం జరుగుతోంది?
మరింత Jeevan Reddy: కేసీఆర్‌తో జీవన్ రెడ్డి కీలక భేటీ.. అసలేం జరుగుతోంది?Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.
Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.
మరింత Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.