Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!Category: Life Style
Life Style Articles in Telugu. Health, Spiritual, Fashion, Finance articles in telugu
Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!
Reduce Screen Time: వేసవి సెలవుల్లో పిల్లలు 6 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీ చూస్తే హై బీపీ వచ్చే ప్రమాదం ఉందని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలో తేలింది. పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించడానికి తల్లిదండ్రులు రోజువారీ టైమ్ లిమిట్ పెట్టాలి. సాయంత్రం వేళల్లో అవుట్‌డోర్ ఆటలు ఆడించడం, ఇంట్లో డ్రాయింగ్, పజిల్స్ లాంటి క్రియేటివ్ పనుల్లో బిజీగా ఉంచడం, కుటుంబంతో కలిసి సమయం గడపడం మరియు తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఫోన్ వాడకం తగ్గించి రోల్ మోడల్‌గా నిలవడం చాలా ముఖ్యం.
మరింత Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!Power Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!
Power Naps: కనురెప్పలు భారమవుతుంటాయి.. మగత కమ్మేస్తూ ఉంటుంది.. కునుకు పాట్లతో తల ముందుకు వాలిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఉద్యోగినులకు, గృహిణులకు చాలాసార్లు ఎదురయ్యే అనుభవమిది.
మరింత Power Naps: ‘పవర్ న్యాప్’ ఎంత ముఖ్యమో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోందంటే!Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సర్వశ్రేయస్సు!
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సర్వశ్రేయస్సు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సర్వశ్రేయస్సు!Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!
Smoking Quitting Tips: భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతుండగా, స్మోకింగ్ మానేసే వారిలో 95% మంది మళ్లీ ఆ అలవాటు వైపు వెళ్తున్నారు. నికోటిన్ కేవలం వ్యసనాన్ని పెంచుతుందని, సిగరెట్ కాలినప్పుడు వచ్చే పొగ వల్లే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కేవలం విల్‌పవర్‌తోనే కాకుండా నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) సహాయంతో 50-70% మెరుగైన ఫలితాలతో ఈ అలవాటును మానవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మరింత Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!Curry Leaves Benefits: రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు తింటే ఏమవుతుందో తెలుసా?
Curry Leaves Benefits: రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు తింటే ఏమవుతుందో తెలుసా?
మరింత Curry Leaves Benefits: రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు తింటే ఏమవుతుందో తెలుసా?Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!Smartphone Addiction: పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపెట్టిన తాజా పరిశోధన!
Smartphone Addiction: చిన్న పిల్లలు ఏడిస్తే ఫోన్ ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతింటుందని ఆరు విశ్వవిద్యాలయాల అధ్యయనంలో తేలింది. 0-5 ఏళ్ల పిల్లలు చూడాల్సిన సమయం 1.2 గంటలు కాగా, ప్రస్తుతం 2.22 గంటలు చూస్తున్నారు. రీల్స్ వల్ల పిల్లల్లో ఓపిక, ఏకాగ్రత నశిస్తోందని, నిద్రలేమి మరియు ఊబకాయం పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరింత Smartphone Addiction: పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపెట్టిన తాజా పరిశోధన!White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!
White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడటానికి మెలనిన్ లోపం, వంశపారంపర్య కారణాలు, విపరీతమైన ఒత్తిడి, విటమిన్ B12 లోపం మరియు స్మోకింగ్ ప్రధాన కారణాలు. పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు కెమికల్ ప్రొడక్ట్స్ దూరం పెట్టడం ద్వారా ఈ సమస్యను అదుపు చేయవచ్చు.
మరింత White Beard Causes: చిన్న వయసులోనే గడ్డం తెల్లబడుతోందా? అసలు కారణాలు, నిపుణులు చెబుతున్న పరిష్కారాలు ఇవే!