Nexon EV

Nexon EV: పెద్ద బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బెజవాడ వెళ్లిపోవచ్చు!

టాటా మోటార్స్ భారతదేశంలో ఒక పెద్ద 45kWh బ్యాటరీ ప్యాక్‌తో Nexon EVని విడుదల చేసింది.

మరింత Nexon EV: పెద్ద బ్యాటరీ ప్యాక్ తో నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బెజవాడ వెళ్లిపోవచ్చు!
mg commet

ఎలక్ట్రిక్ కారు కొనాలని ఉందా? మీకోసం ఎంజీ మోటార్స్ నుంచి గుడ్ న్యూస్!

ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నవారి కోసం ఎంజీ మోటార్స్ కొత్త పథకం తీసుకువచ్చింది . ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ (BAAS) పేరుతొ తెచ్చిన ఈ పథకం ద్వారా కారు ధర తగ్గుతుంది . కానీ , బ్యాటరీ ఛార్జింగ్ కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది .

మరింత ఎలక్ట్రిక్ కారు కొనాలని ఉందా? మీకోసం ఎంజీ మోటార్స్ నుంచి గుడ్ న్యూస్!
Salt Usage

Salt Usage: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే.. 

Salt Usage: ఉప్పు లేనిదే ఏ వంటా మనకి రుచించదు . రుచి కోసం ఉప్పు కావలసిందే . కానీ , ఉప్పు అధికంగా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి .

మరింత Salt Usage: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే.. 
Home Loan Tips

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Home Loan: మీరు హోమ్ లోన్ తీసుకుంటే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలు అర్ధం చేసుకుంటే మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.

మరింత Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Maze Pakoda and Maze Idly

సరదాగా మొక్కజొన్నతో ఇవి ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

ఈ వంటకాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మీరు ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మొక్కజొన్నతో మంచి వంటకాలు చేసి పెట్టవచ్చు. ఈ వంటకాలను ఇంటిల్లిపాదీ  ఇష్టపడతారు. అవెలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం

మరింత సరదాగా మొక్కజొన్నతో ఇవి ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!