Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
మరింత Chicken Fry Piece Biryani: నోరూరించే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!Category: Life Style
Life Style Articles in Telugu. Health, Spiritual, Fashion, Finance articles in telugu
Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి
Horoscope Today: మేష రాశి ఈరోజు మీకు ఒక మంచి వార్త అందుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రోజంతా చాలా ఆనందంగా, ప్రశాంతంగా గడుస్తుంది. సరైన ప్లానింగ్‌తో వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
మరింత Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండిMusic Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?
Music Trigger: పాత పాటలు విన్నప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే ప్రక్రియ వెనుక మెదడులోని ఆడిటరీ కార్టెక్స్, హిప్పోకాంపస్, అమిగ్డాలా భాగాలు పనిచేస్తాయి. మన మెదడు గత అనుభవాలను సంగీతంతో ట్యాగ్ చేయడం వల్లే ఈ ‘నోస్టాల్జియా’ అనుభూతి కలుగుతుంది. ఈ అద్భుతమైన కనెక్షన్ వల్లే అల్జీమర్స్ రోగుల్లో సైతం పాత పాటలు విన్నప్పుడు జ్ఞాపకాలు మళ్లీ మేల్కొంటున్నాయి.
మరింత Music Trigger: పాత పాట వినగానే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?Lychee Benefits: లిచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?.. ఆ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Lychee Benefits: లిచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?.. ఆ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
మరింత Lychee Benefits: లిచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?.. ఆ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!
Health Tips: మన శరీరానికి, మనసుకు నిద్ర చాలా అవసరం. పుట్టిన పిల్లలకు రోజుకు 14-17 గంటలు, బడి పిల్లలకు 9-11 గంటలు, టీనేజర్లకు 8-10 గంటలు, పెద్దవారికి 7-9 గంటలు మరియు వృద్ధులకు 7-8 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర తగ్గితే రోగాల ముప్పు పెరుగుతుంది.
మరింత Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: మేషం (Aries) ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో ఈరోజు మీకు ఎంతో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీరు వేసే ప్రతి అడుగు విజయవంతం అవుతుంది
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Mint Water Benefits: ఎండ దెబ్బకు చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్.. రోజూ పుదీనా నీళ్లు తాగితే కలిగే 6 లాభాలు ఇవే!
Mint Water Benefits: ఎండ దెబ్బకు చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్.. రోజూ పుదీనా నీళ్లు తాగితే కలిగే 6 లాభాలు ఇవే!
మరింత Mint Water Benefits: ఎండ దెబ్బకు చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్.. రోజూ పుదీనా నీళ్లు తాగితే కలిగే 6 లాభాలు ఇవే!Glowing Skin: కేవలం రూ. 20తో.. 40 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా మెరిసే చర్మం మీ సొంతం..!
Glowing Skin: వేసవిలో దొరికే మామిడి పండు ద్వారా శరీరంలో కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్-సి చర్మంపై ముడతలను తగ్గించి, గ్లాస్ స్కిన్ లాంటి సహజమైన మెరుపును ఇస్తుంది. అయితే రాత్రి పూట మామిడి పండు తినడం మానేసి, పగటిపూట పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందుతాయి.
మరింత Glowing Skin: కేవలం రూ. 20తో.. 40 ఏళ్లలో కూడా 20 ఏళ్లలా మెరిసే చర్మం మీ సొంతం..!Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: మేషం (Aries) మీ నైపుణ్యాలు, పట్టుదల ఈరోజు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు.
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Urinary Tract Infection: పొత్తికడుపు కింది నొప్పిగా ఉంద..? యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ..!
యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కేవలం మూత్రంలో మంట మాత్రమే కాదు, అది కిడ్నీల ఆరోగ్యానికి హెచ్చరిక. తగినంత నీరు తాగడం, పరిశుభ్రత పాటించడం ద్వారా దీనిని సులభంగా నివారించవచ్చు. ఏవైనా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
మరింత Urinary Tract Infection: పొత్తికడుపు కింది నొప్పిగా ఉంద..? యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ..!