Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, వృషభ, వృశ్చిక, కుంభ మరియు మీన రాశుల వారికి కాలం ఎంతో అనుకూలంగా ఉంది. మిథున, కర్కాటక, కన్య, ధనుస్సు రాశుల వారు పనుల్లో మరియు అధికారులతో వ్యవహరించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి. సూచించిన దైవారాధనలు చేయడం వల్ల గోచార దోషాలు తొలగి శుభం చేకూరుతుంది.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన శుభవార్తలు.. ఎవరికి ఎలా ఉందో మీ జాతకం చూసుకోండి!Category: Life Style
Life Style Articles in Telugu. Health, Spiritual, Fashion, Finance articles in telugu
Coconut Water Benefits: ఎండదెబ్బకు చెక్.. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే మ్యాజికల్ బెనిఫిట్స్ ఇవే!
Coconut Water Benefits: ఎండదెబ్బకు చెక్.. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే మ్యాజికల్ బెనిఫిట్స్ ఇవే!
మరింత Coconut Water Benefits: ఎండదెబ్బకు చెక్.. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే మ్యాజికల్ బెనిఫిట్స్ ఇవే!Octopus: బిడ్డల జన్మ కోసం ప్రాణాలనే త్యాగం చేసే విచిత్ర జీవి.. కథ వింటే కన్నీళ్లు ఆగవు!
Octopus: జంతు ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన ప్రెగ్నెన్సీ ఆక్టోపస్‌లది. మేటింగ్ తర్వాత మగ ఆక్టోపస్ పిచ్చిదానిలా మారి చనిపోతే.. ఆడ ఆక్టోపస్ వేలాది గుడ్లను రక్షించే క్రమంలో ఏమీ తినకుండా నెలల తరబడి కాపలా కాస్తుంది. చివరికి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చే క్షణంలోనే తల్లి ఆక్టోపస్ కన్నుమూస్తుంది.
మరింత Octopus: బిడ్డల జన్మ కోసం ప్రాణాలనే త్యాగం చేసే విచిత్ర జీవి.. కథ వింటే కన్నీళ్లు ఆగవు!Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!
Pet Dog Care: వయసు పెరిగే కొద్దీ కుక్కలలో (ముఖ్యంగా 5 ఏళ్లు దాటాక) ఆర్థరైటిస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రముఖ పశువైద్యుడు డాక్టర్ ఆమిర్ అన్వరీ కొన్ని కీలక సూచనలు చేశారు. కుక్కల బరువును కంట్రోల్‌లో ఉంచడం, రోజూ తేలికపాటి వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేయించడం, ఇంట్లో టైల్స్‌పై జారకుండా కార్పెట్లు వేయడం మరియు ముందు జాగ్రత్తగా ఒమేగా-3 వంటి జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా వాటి కీళ్లను ఆరోగ్యంగా ఉంచవచ్చని ఆయన తెలిపారు.
మరింత Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!Horoscope Today: ఆ రాశుల వారికి పెరగనున్న ఆత్మవిశ్వాసం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తప్పనిసరి!
Horoscope Today: ఈరోజు మే 25 2026 రోజు రాశిఫలాలు తెలుసుకోండి మేషరాశి నుండి మీనరాశి వరకు ప్రతి రాశి కి ఈరోజు ఎలాగుంటదో చుడండి
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి పెరగనున్న ఆత్మవిశ్వాసం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తప్పనిసరి!Jaggery Vs Sugar: బెల్లం Vs పంచదార.. ఆరోగ్యం, చర్మం, జుట్టు సంరక్షణలో ఏది బెస్ట్ చాయిస్?
Jaggery Vs Sugar: బెల్లం Vs పంచదార.. ఆరోగ్యం, చర్మం, జుట్టు సంరక్షణలో ఏది బెస్ట్ చాయిస్?
మరింత Jaggery Vs Sugar: బెల్లం Vs పంచదార.. ఆరోగ్యం, చర్మం, జుట్టు సంరక్షణలో ఏది బెస్ట్ చాయిస్?Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?
Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మెదడు పాత ఆలోచనల్లోనే ఉండిపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడులోని ‘లోకస్ కోరులియస్’ అనే చిన్న భాగం ఆలోచనలను స్విచ్ చేయడానికి (కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ) సహాయపడుతుంది. ఇది లోపిస్తే ఏడీహెచ్‌డీ (ADHD), డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరింత Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!
Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!
మరింత Morning Habits: ఉదయం పూట ఈ 5 తప్పులు చేస్తున్నారా? అయితే మీ ముఖంలో యవ్వనం మాయమవ్వడం ఖాయం!Horoscope Today: ఆ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం.. వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి!
Horoscope Today: ఆ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం.. వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి!
మరింత Horoscope Today: ఆ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ ఖాయం.. వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి!Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!
Car AC Settings: ఎండకాలంలో కారు ఏసీ వాడటం వల్ల మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే ‘రీ-సర్క్యులేషన్’ బటన్‌ను స్మార్ట్‌గా వాడాలి. మొదట కారు స్టార్ట్ చేసినప్పుడు కిటికీలు తెరిచి ఏసీ ఆన్ చేయడం వల్ల వేడి గాలి త్వరగా బయటకు పోతుంది. ఆ తర్వాత కిటికీలు మూసి రీ-సర్క్యులేషన్ ఆన్ చేస్తే క్యాబిన్ లోపల చల్లదనం మెయింటైన్ అయి మైలేజ్ పెరుగుతుంది.
మరింత Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!