Sai Dharam Tej

Sai Dharam Tej: 💍 మెగా ఇంట్లో పెళ్లి సందడి.. ఒక్కటైన సాయి దుర్గ తేజ్ – కిరణ్‌!

Sai Dharam Tej: మెగా హీరో సాయి దుర్గ తేజ్ (సాయిధరమ్ తేజ్) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కిరణ్‌తో ఆయన నిశ్చితార్థ వేడుక గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది.

కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ జంట వివాహం డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరగనుంది.

నిశ్చితార్థ వేడుకకు హాజరైన ప్రముఖులు:
చిరంజీవి – సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి, అల్లు అరవింద్, నాగబాబు – పద్మజ, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, మంచు మనోజ్ – మౌనిక రెడ్డి తదితర కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

💐 సాయి దుర్గ తేజ్ – కిరణ్‌ జంటకు శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *