Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆయనకు శనివారం సాయంత్రం నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు.
మరింత Pawan Kalyan: విజయవంతంగా ముగిసిన శస్త్రచికిత్స.. ప్రస్తుతం కోలుకుంటున్న జనసేనాని!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Chandrababu: మహిళా బిల్లు అడ్డగింత ‘జాతి విద్రోహం’ అని మండిపడ్డ చంద్రబాబు!
Chandrababu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీయే (NDA) కూటమి భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు.
మరింత Chandrababu: మహిళా బిల్లు అడ్డగింత ‘జాతి విద్రోహం’ అని మండిపడ్డ చంద్రబాబు!Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై స్పందించిన ప్రియాంకా గాంధీ, దీనిని విపక్షాల ఐక్యతకు మరియు రాజ్యాంగానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. అధికార దాహంతో కేంద్రం పన్నిన కుట్రలు పారలేదని, మహిళల పట్ల నిజమైన ప్రేమ ఉంటే 2023 పాత బిల్లును అమలు చేయాలని ఆమె సవాల్ విసిరారు.
మరింత Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!Vijay Deverakonda: శౌర్య తో దేవరకొండ.. మూవీ టెక్నీషియన్స్ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ పక్క
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రెస్ట్ లేకుండా షూటింగ్‌లు చేస్తున్న దేవరకొండ ఇప్పుడు ఇంకో సినిమాకి ఓకే చెప్పారు. ‘హాయ్ నాన్న’ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శౌర్యతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
మరింత Vijay Deverakonda: శౌర్య తో దేవరకొండ.. మూవీ టెక్నీషియన్స్ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ పక్కParliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!
Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!
మరింత Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!
మరింత Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!TCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!
TCS Nashik Office Case: నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో మతమార్పిడి మరియు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అంతర్గతంగా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ చెబుతున్నప్పటికీ, కేకి మిస్త్రీ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
మరింత TCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!Illegal Affair: ప్రియుడితో సుఖం కోసం కొడుకే అడ్డా? కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి చంపిన ఉదంతం!
Illegal Affair: సమాజంలో పెరుగుతున్న అక్రమ సంబంధాల వల్ల రోజుకో హత్య లేదా అరెస్ట్ చూడాల్సి వస్తుంది. ఈ సంబంధాలకి భర్త, భార్య మాత్రమే చనిపోవడమే కాకుండా.. అడ్డుగా ఉన్నారంటూ అబ్బం శుబ్బం తెలియని పిల్లలని కూడా చంపేస్తున్నారు.
మరింత Illegal Affair: ప్రియుడితో సుఖం కోసం కొడుకే అడ్డా? కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి చంపిన ఉదంతం!SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?
SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?
మరింత SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్
House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్
మరింత House Arrest: తార్నాకలో టి.బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్