Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే అనుమానంతో భార్య ఆత్మహత్య.. ఆ మనస్తాపంతో భర్త కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయో తెలిపే పూర్తి కథనం ఇక్కడ చదవండి.
మరింత Crime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Rashmi Gautam: నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా కానీ వాళ్లకి కాదు.. రష్మీ వైరల్ ట్వీట్..!
బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన రష్మీ గౌతమ్, తాను బీజేపీ మద్దతుదారునే అయినా నేరస్తులను సమర్థించబోనని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను ట్యాగ్ చేయడం ఆపి, న్యాయవ్యవస్థను ఆశ్రయించాలని ఆమె నెటిజన్లకు సూచించారు.
మరింత Rashmi Gautam: నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా కానీ వాళ్లకి కాదు.. రష్మీ వైరల్ ట్వీట్..!RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!
రాయ్‌పూర్‌లో జరిగిన థ్రిల్లర్‌లో ఆర్‌సిబి 2 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. కృనాల్ పాండ్యా 73 పరుగులతో హీరోగా నిలవగా, చివరి బంతికి రసిక్ సలాం పరుగులతో గెలుపు ఖాయమైంది. ముంబై టోర్నీ నుండి అవుట్ అయింది.
మరింత RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!
Narendra Modi: అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో విదేశీ కరెన్సీని ఆదా చేసేందుకు ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, బంగారం మరియు వంట నూనె వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ విన్నవించారు. మే 15లోపు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
మరింత Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూడండి!
Horoscope Today: మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి ఈనాటి ఫలితాలు ఇక్కడ చూడండి. ఏ రాశి వారికి ధన లాభం ఉంది? ఏ పనులు విజయాన్ని అందిస్తాయి? ఏ దైవారాధన శుభప్రదం? పూర్తి వివరాలు మీ కోసం.
మరింత Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూడండి!Bandi Sanjay: నేను ఫాంహౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు.. మోదీ శిష్యుడిని!
Bandi Sanjay: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో బండి సంజయ్ ఆవేశంగా ప్రసంగించారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ.. తాను సామాన్య కార్యకర్తనని, ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ధర్మం కోసం పోరాడతానని కంటతడి పెట్టుకుంటూ ప్రకటించారు.
మరింత Bandi Sanjay: నేను ఫాంహౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు.. మోదీ శిష్యుడిని!CM Vijay: ఉదయం సీఎం గా ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజీనామా చేసిన విజయ్
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తాను గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేశారు. పెరంబూర్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగనున్నారు. దీనివల్ల తిరుచ్చి ఈస్ట్‌లో ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరగనుంది.
మరింత CM Vijay: ఉదయం సీఎం గా ప్రమాణస్వీకారం.. సాయంత్రం రాజీనామా చేసిన విజయ్Narendra Modi: హైదరాబాద్‌లోని పవన్, చంద్రబాబు నివాసాలకు వెళ్లిన ప్రధాని మోదీ
Narendra Modi: హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పవన్ కల్యాణ్‌ను పరామర్శించి, చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటన ఎన్డీయే కూటమి ఐక్యతను చాటిచెప్పింది.
మరింత Narendra Modi: హైదరాబాద్‌లోని పవన్, చంద్రబాబు నివాసాలకు వెళ్లిన ప్రధాని మోదీNarendra Modi: రేవంత్ రెడ్డికి మోడీ ఓపెన్ ఆఫర్.. నాతో కలిసిపో నువ్వు అనుకున్న పొజిషన్‌కు తీసుకెళ్తా
హైదరాబాద్‌లో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ.. తనతో కలిసి పనిచేస్తే ఆశించిన స్థాయికి వెళ్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరింత Narendra Modi: రేవంత్ రెడ్డికి మోడీ ఓపెన్ ఆఫర్.. నాతో కలిసిపో నువ్వు అనుకున్న పొజిషన్‌కు తీసుకెళ్తాNarendra Modi: తెలంగాణకు ప్రధాని మోదీ ‘మహా’ కానుక.. రూ. 9,377 కోట్లతో 6 మెగా ప్రాజెక్టులు షురూ!
Narendra Modi: ప్రధాని మోదీ హైదరాబాద్‌లో రూ. 9,377 కోట్ల విలువైన ఆరు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. తెలంగాణ రైల్వే బడ్జెట్‌ను భారీగా పెంచామని, రాష్ట్ర అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరింత Narendra Modi: తెలంగాణకు ప్రధాని మోదీ ‘మహా’ కానుక.. రూ. 9,377 కోట్లతో 6 మెగా ప్రాజెక్టులు షురూ!