Revanth Reddy: హెచ్‌ఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం కోరారు. మూసీ ప్రక్షాళన, రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులపై చర్చించారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ, అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడవాలని (హమ్ సే జోడో) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరింత Revanth Reddy: తెలంగాణను నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
మరింత Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారంRevanth Reddy & Vijay: సేమ్ టు సేమ్..రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్న సీఎం విజయ్..?
తమిళనాడు సీఎం విజయ్ తన తొలి నిర్ణయాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గుర్తుకు తెస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం, “మీ ఇంటి అన్నను” అనే భావోద్వేగ కనెక్షన్, మరియు పారదర్శక పాలన నినాదంతో ఆయన డీఎంకేపై రాజకీయ యుద్ధం ప్రారంభించారు.
మరింత Revanth Reddy & Vijay: సేమ్ టు సేమ్..రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్న సీఎం విజయ్..?Vallabhaneni Anil Kumar: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్.. అభినందనలు తెలిపిన ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని
Vallabhaneni Anil Kumar: ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపారు.
మరింత Vallabhaneni Anil Kumar: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్.. అభినందనలు తెలిపిన ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేనిManchu Vishnu: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్.. శుభాకాంక్షలు తెలిపిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫునుండి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన ప్రెసిడెంట్ మంచు విష్ణు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్
మరింత Manchu Vishnu: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్.. శుభాకాంక్షలు తెలిపిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణుBala Krishna: చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ
Bala Krishna: ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలవగా ఆయన భరత భూషణ్ కు అభినందనలు తెలిపారు.
మరింత Bala Krishna: చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణS Keerthana: హైదరాబాద్ ‘టీడీపీ’ నుంచి తమిళనాడు ‘మంత్రి’ గా ఎదిగిన కీర్తన..!
S Keerthana: హైదరాబాద్‌లో టీడీపీ సోషల్ మీడియా లీడ్‌గా పనిచేసిన తెలుగు అమ్మాయి ఎస్. కీర్తన (29), తమిళనాడులో విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శివకాశి నుండి 1957 తర్వాత గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన ఆమె, క్యాబినెట్‌లో ఉన్న ఏకైక మహిళా మంత్రి.
మరింత S Keerthana: హైదరాబాద్ ‘టీడీపీ’ నుంచి తమిళనాడు ‘మంత్రి’ గా ఎదిగిన కీర్తన..!Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పారిశ్రామిక వేత్తలతో ‘బిజినెస్’ భేటీ
Chandrababu: రాష్ట్రానికి కీలకమైన పోలవరం నిధులు మరియు సీఐఐ సదస్సు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. అమిత్ షా వంటి అగ్రనేతలతో భేటీ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని భావిస్తున్నారు.
మరింత Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పారిశ్రామిక వేత్తలతో ‘బిజినెస్’ భేటీVijay’s New Cabinet: విజయ్ కేబినెట్‌లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?
Vijay’s New Cabinet: ముఖ్యమంత్రి విజయ్ తన తొలి కేబినెట్‌లో 9 మందికి చోటు కల్పించారు. ఇందులో 29 ఏళ్ల యువ మంత్రితో పాటు డాక్టర్లు, లాయర్లు మరియు మాజీ ఐఆర్ఎస్ అధికారులు ఉండటం గమనార్హం. కేవలం టీవీకే నేతలతోనే ఈ జాబితాను రూపొందించారు.
మరింత Vijay’s New Cabinet: విజయ్ కేబినెట్‌లో సామాన్యులకే పెద్దపీట.. మంత్రుల తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!
CM Joseph Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ. 4,248 కోట్ల భారం పడనుంది
మరింత CM Joseph Vijay: బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ‘ఉచిత విద్యుత్’ హామీ అమలు!