Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!
మరింత Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Supreme Court: సంక్షేమ పథకాలకు అవసరం.. కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Supreme Court: దేశంలో నిర్వహించే జనగణనలో కులాల వివరాల లెక్కింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణన అనేది ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలంటే కులాల వారీ డేటా అవసరమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
మరింత Supreme Court: సంక్షేమ పథకాలకు అవసరం.. కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్PM Modi: ప్రధాని మోదీ-జార్జియా మెలోని ఫోటోలు చూశారా?.. సోషల్ మీడియాలో సెన్సేషన్!
PM Modi: ప్రధాని మోదీ-జార్జియా మెలోని ఫోటోలు చూశారా?.. సోషల్ మీడియాలో సెన్సేషన్!
మరింత PM Modi: ప్రధాని మోదీ-జార్జియా మెలోని ఫోటోలు చూశారా?.. సోషల్ మీడియాలో సెన్సేషన్!Hyderabad Metro Phase 2: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
మరింత Hyderabad Metro Phase 2: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూత
BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూత
మరింత BC Khanduri: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కన్నుమూతManchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?
Manchu Manoj: వచ్చే ఏపీ ఎన్నికల్లో తన భార్య భూమా మౌనికా రెడ్డి 100% పోటీ చేస్తుందని హీరో మంచు మనోజ్ ప్రకటించారు. భూమా అఖిల ప్రియ ఇప్పటికే టీడీపీలో ఉన్నందున, ‘ఒక కుటుంబానికి ఒకే టికెట్’ రూల్ వల్ల మౌనికకు టీడీపీ సీటు కష్టమే. దీంతో ఆమె జనసేన లేదా బీజేపీ తరపున బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరింత Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!
Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!
మరింత Gold Price Today: మళ్లీ ఎగబాకిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేట్లు ఇవే!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!
Health Tips: మన శరీరానికి, మనసుకు నిద్ర చాలా అవసరం. పుట్టిన పిల్లలకు రోజుకు 14-17 గంటలు, బడి పిల్లలకు 9-11 గంటలు, టీనేజర్లకు 8-10 గంటలు, పెద్దవారికి 7-9 గంటలు మరియు వృద్ధులకు 7-8 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర తగ్గితే రోగాల ముప్పు పెరుగుతుంది.
మరింత Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!
హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి నలుగురు యువకులు నంబర్ ప్లేట్ లేని థార్ కారులో ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు ఆరాంఘర్ వరకు ఛేజ్ చేసినా కిడ్నాపర్లు దొరకలేదు. బాధితురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు, ఇప్పటివరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరింత Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!