TGSRTC

TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!

TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!

మరింత TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!
Mango Storage Tips

Mango Storage Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా?.. ఐతే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

Mango Storage Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా?.. ఐతే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

మరింత Mango Storage Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా?.. ఐతే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
Life Style Tips

Life Style Tips: ఎండలు పెరిగితే చిరాకు ఎందుకు పెరుగుతుంది?..ఎండలకు మీ మెదడుకు ఉన్న షాకింగ్ కనెక్షన్ ఇదే!

Life Style Tips: వేసవి ఎండలు, వడగాలుల వల్ల శరీరంలో ‘కార్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి మానసిక అలసట, చిరాకుకు దారితీస్తుంది. దీనికి తోడు నిద్రలేమి, డీహైడ్రేషన్ వల్ల గుండె దడ పెరిగి యాంగ్జైటీ ఎటాక్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కాలంలో మెదడును కూల్ గా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం, మసాలాలు తగ్గించడం, మెడిటేషన్ చేయడం వంటివి చేయాలి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

మరింత Life Style Tips: ఎండలు పెరిగితే చిరాకు ఎందుకు పెరుగుతుంది?..ఎండలకు మీ మెదడుకు ఉన్న షాకింగ్ కనెక్షన్ ఇదే!
Weather Alert

Weather Alert: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్‌డేట్.. ఏపీ, తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

Weather Alert: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్‌డేట్.. ఏపీ, తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మరింత Weather Alert: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్‌డేట్.. ఏపీ, తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?
Gold Price Today

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇవాల్టి రేట్లు ఇవే!

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇవాల్టి రేట్లు ఇవే!

మరింత Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇవాల్టి రేట్లు ఇవే!
Tirumala

Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
Pawan Kalyan

Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: రాజమండ్రి పర్యటనలో భాగంగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకట్‌నగరం వద్ద గోదావరి నీటి కాలుష్యాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించారు. ఏలూరు లాంటి మరణాలు సంభవించకుండా ఉండాలంటే గోదావరిని శుద్ధి చేయాలని, దీనికి బడ్జెట్ అవసరమైతే క్యాబినెట్‌లో మాట్లాడతానని చెప్పారు. కలుషిత వ్యర్థాల నివారణపై మంత్రి కందుల దుర్గేష్ పూర్తి బాధ్యత తీసుకోవాలని పవన్ ఆదేశించారు.

మరింత Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!
Mahesh - Neel: 

Mahesh – Neel: నీల్ తో మహేష్ సినిమా కష్టమే.. ఎందుకో తెలుసా..?

Mahesh – Neel: ‘డ్రాగన్’ గ్లింప్స్ తర్వాత మహేష్ బాబు-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో భారీ బజ్ నడుస్తోంది. మహేష్ తన ‘వారణాసి’ తర్వాత నీల్‌తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం ‘సలార్ 2’తో మరియు మహేష్ బాబు భవిష్యత్తులో సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండనున్నారు. అందువల్ల ఈ క్రేజీ కాంబో అధికారికంగా సాకారం కావడానికి చాలా సమయం పడుతుంది.

మరింత Mahesh – Neel: నీల్ తో మహేష్ సినిమా కష్టమే.. ఎందుకో తెలుసా..?
Sun Stroke

Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!

Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వడగాలుల తీవ్రతకు ఒక్కరోజే 77 మంది (తెలంగాణలో 52, ఏపీలో 25) మరణించారు. గత వారం రోజుల్లో ఈ మరణాల సంఖ్య 200 దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో.. మధ్యాహ్నం 11 నుండి 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.

మరింత Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!
US-Iran

US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’

US-Iran: హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసిన ఇరాన్ క్షిపణి కేంద్రంతో పాటు, సముద్రంలో మందుపాతరలు వేస్తున్న రెండు ఇరాన్ రక్షణ పడవలపై అమెరికా సైన్యం ఆత్మరక్షణ దాడులు జరిపి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ తన సుసంపన్నమైన యురేనియంను నాశనం కోసం అప్పగించాలని, లేదంటే అంతర్జాతీయ పర్యవేక్షణలో నాశనం చేయాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు.

మరింత US-Iran: ఇరాన్ నౌకలపై అమెరికా సైన్యం ‘ఆత్మరక్షణ దాడులు’