mAadhaar

mAadhaar: స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఆధార్’ సేవలు ఇక మరింత సేఫ్.. కొత్త యాప్ ఫీచర్స్ ఇవే!

mAadhaar: స్మార్ట్‌ఫోన్‌లలో పాత ఎమ్-ఆధార్ (mAadhaar) యాప్ త్వరలోనే క్లోజ్ కానుంది. దానికి బదులుగా క్యూఆర్ షేరింగ్, ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన సరికొత్త ‘Aadhaar’ యాప్‌ను UIDAI అందుబాటులోకి తెచ్చింది. అలాగే మై ఆధార్ పోర్టల్‌లో ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ గడువును జూన్ 14, 2027 వరకు పొడిగించారు.

మరింత mAadhaar: స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఆధార్’ సేవలు ఇక మరింత సేఫ్.. కొత్త యాప్ ఫీచర్స్ ఇవే!
Nara Lokesh

Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!

Nara Lokesh: మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం 16 వేల పోస్టులు భర్తీ చేసిందని గుర్తుచేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అనుమానించినందుకు జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని ఆపడానికి, గూగుల్, టీసీఎస్ కంపెనీలు రాకుండా జగన్ కోర్టుల్లో కేసులు వేయించారని లోకేష్ ఆరోపించారు.

మరింత Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!
CNG Prices Hiked

CNG Prices Hiked: సీఎన్‌జీ ధరలకూ రెక్కలు.. 11 రోజుల్లో 4వ సారి పెంపు!

దేశంలో సీఎన్‌జీ (CNG) ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో కిలోకు రూ.2 పెంచడంతో ప్రస్తుత ధర రూ.83.09 కి చేరింది. మే 15 నుంచి కేవలం 11 రోజుల్లోనే సీఎన్‌జీ ధర పెరగడం ఇది నాలుగో సారి (మొత్తం రూ.6 పెంపు). పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆటో, క్యాబ్ చార్జీలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడనుంది.

మరింత CNG Prices Hiked: సీఎన్‌జీ ధరలకూ రెక్కలు.. 11 రోజుల్లో 4వ సారి పెంపు!
Maa Inti Bangaram

Maa Inti Bangaram: మంచి భార్యగా ఎలా ఉండాలో నాకు తెలియదు.. కానీ కుటుంబం కోసం..!

Maa Inti Bangaram: సమంత-నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ విడుదలైంది. సమంత స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌లో ఆమె మొదట అమాయకపు ఉమ్మడి కుటుంబ కోడలిగా కనిపించి, ఆ తర్వాత తన ఫ్యామిలీ కోసం ఆయుధం పట్టిన యాక్షన్ గృహిణిగా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

మరింత Maa Inti Bangaram: మంచి భార్యగా ఎలా ఉండాలో నాకు తెలియదు.. కానీ కుటుంబం కోసం..!
Pawan Kalyan

Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్‌ను.. నా మాట వినాల్సిందే

Pawan Kalyan: రాజమండ్రి జనసేన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం కోసం చిన్న విషయాలను వదిలేయాలని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించనని చెప్పారు. తానే ఇకపై పూర్తి కమాండర్‌గా ఉండి ఆగస్టు 14 నాటికి కమిటీలు పూర్తి చేస్తానన్నారు. అమిత్ షాతో తాను జగన్ బెయిల్ రద్దు గురించి మాట్లాడినట్లు వస్తున్న రూమర్లను ఖండిస్తూ.. వ్యవస్థలను అవమానించవద్దని హితవు పలికారు.

మరింత Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్‌ను.. నా మాట వినాల్సిందే
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన శుభవార్తలు.. ఎవరికి ఎలా ఉందో మీ జాతకం చూసుకోండి!

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, వృషభ, వృశ్చిక, కుంభ మరియు మీన రాశుల వారికి కాలం ఎంతో అనుకూలంగా ఉంది. మిథున, కర్కాటక, కన్య, ధనుస్సు రాశుల వారు పనుల్లో మరియు అధికారులతో వ్యవహరించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి. సూచించిన దైవారాధనలు చేయడం వల్ల గోచార దోషాలు తొలగి శుభం చేకూరుతుంది.

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అద్భుతమైన శుభవార్తలు.. ఎవరికి ఎలా ఉందో మీ జాతకం చూసుకోండి!
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!

మరింత Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
Ebola Outbreak

Ebola Outbreak: ఎబోలా వైరస్‌పై అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష.. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే?

Ebola Outbreak: ఎబోలా వైరస్‌పై అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష.. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే?

మరింత Ebola Outbreak: ఎబోలా వైరస్‌పై అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష.. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే?
Tamil Nadu

Tamil Nadu: దళపతి విజయ్ దెబ్బకు అన్నాడీఎంకే వికెట్లు డౌన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్!

Tamil Nadu: దళపతి విజయ్ దెబ్బకు అన్నాడీఎంకే వికెట్లు డౌన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్!

మరింత Tamil Nadu: దళపతి విజయ్ దెబ్బకు అన్నాడీఎంకే వికెట్లు డౌన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్!
Telangana Film Chamber

Telangana Film Chamber: నటసింహం బాలకృష్ణపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రశంసల వర్షం!

Telangana Film Chamber: నటసింహం బాలకృష్ణపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రశంసల వర్షం!

మరింత Telangana Film Chamber: నటసింహం బాలకృష్ణపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రశంసల వర్షం!