Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంతంటే?
మరింత Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంతంటే?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Viral Video: పోర్టర్ యాప్‌లో ‘పిల్లాడి డెలివరీ’.. ఓ తెలివిగల తల్లి వైరల్ వీడియో!
Viral Video: చిన్నప్పుడు అమ్మ లేదా నాన్న ఎవరైనా ఒకరు వచ్చి చిన్న పిల్లలను స్కూల్లో దింపేవారు. లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారితో, పక్కింటి పిల్లలతో స్కూల్ కి పంపించేవారు.
మరింత Viral Video: పోర్టర్ యాప్‌లో ‘పిల్లాడి డెలివరీ’.. ఓ తెలివిగల తల్లి వైరల్ వీడియో!S. Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్.. కంటెంట్ బేస్ సినిమా తీయనున్న శంకర్..!
S. Shankar: ‘గేమ్ ఛేంజర్’, ‘ఇండియన్ 2’ పరాజయాల తర్వాత దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిచిపోవడంతో.. శంకర్ తదుపరి చిత్రంగా ‘ఖైదీ’, ‘విక్రమ్’ తరహాలో తక్కువ బడ్జెట్, తక్కువ రోజుల్లో పూర్తయ్యే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు.
మరింత S. Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్.. కంటెంట్ బేస్ సినిమా తీయనున్న శంకర్..!Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!
Karnataka Politics: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తప్పుకుంటున్నానని, తదుపరి సీఎంకు తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం ఇండోర్‌లో ఉండటంతో రాజీనామా సమర్పణ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది.
మరింత Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!Nitrogen Gas: నీ కారుకి నైట్రోజన్ గ్యాస్ అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?
Nitrogen Gas: వేసవిలో కారు టైర్లలో నైట్రోజన్ నింపడం వల్ల మాత్రమే ఉష్ణోగ్రత తగ్గుతుందనేది పూర్తిగా నిజం కాదు. సాధారణ గాలిలోనూ 78% నైట్రోజన్ ఉంటుంది. టైర్లలో కంపెనీ సూచించిన విధంగా సరైన గాలి ప్రెజర్ (Air Pressure) మెయింటైన్ చేయడం అన్నిటికంటే ముఖ్యం. లాంగ్ జర్నీలు, హై స్పీడ్ డ్రైవింగ్ చేసే వారికి మాత్రమే నైట్రోజన్ గ్యాస్ ఉపయోగపడుతుంది.
మరింత Nitrogen Gas: నీ కారుకి నైట్రోజన్ గ్యాస్ అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?Chandrababu: ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ఆయన తెలుగుజాతి సెంటిమెంట్!
Chandrababu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ తెలుగుజాతి సెంటిమెంట్ అని, సాధారణ ఉద్యోగి నుండి సినిమా స్టార్‌గా, ఆపై పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయిన ఏకైక విజేత ఆయనేనని కొనియాడారు. ఆయన నమ్మిన ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతానికే టీడీపీ కట్టుబడి ఉందన్నారు.
మరింత Chandrababu: ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ఆయన తెలుగుజాతి సెంటిమెంట్!How to Check Fresh Egg: గుడ్డు పాడైదో లేదో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!
How to Check Fresh Egg: గుడ్డు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందించే సూపర్ ఫుడ్. గుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి FSSAI ఒక సులువైన నీటి పరీక్షను (Water Test) సూచించింది. నీటిలో మునిగే గుడ్డు తాజాగా ఉన్నట్లు, నీటిపై తేలే గుడ్డు పాడైపోయినట్లు అర్థం చేసుకోవాలి. కల్తీ గుడ్ల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
మరింత How to Check Fresh Egg: గుడ్డు పాడైదో లేదో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి..!Ranveer Singh:డాన్-3 ఎఫెక్ట్.. పాన్ ఇండియా అంశాలపై నీళ్లు చెల్లుతుందా..?
Ranveer Singh: ‘డాన్ 3’ వివాదం ముదిరితే రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమా ‘ప్రళయ్’ షూటింగ్‌ను ముంబై నుండి వేరే రాష్ట్రానికి మార్చాల్సి రావచ్చు. FWICE ఆంక్షల నుండి తప్పించుకోవడానికి మేకర్స్ స్థానిక టెక్నీషియన్లను వాడుకోవచ్చు. అయితే, ‘ధురంధర్’ తర్వాత పాన్-ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న రణ్‌వీర్‌కు ఈ వివాదాలు కెరీర్ పరంగా పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది.
మరింత Ranveer Singh:డాన్-3 ఎఫెక్ట్.. పాన్ ఇండియా అంశాలపై నీళ్లు చెల్లుతుందా..?Chandrayaan-2: ఆనాడు ఫెయిల్ అన్నారు.. ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది! చంద్రయాన్-2 సంచలనం!
Chandrayaan-2: 2019 నాటి చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా చంద్రుని దక్షిణ ధ్రువంలోని చీకటి క్రేటర్ల కింద ‘వాటర్-ఐస్’ (నీటి మంచు) ఉన్నట్లు బలమైన ఆధారాలను కనుగొంది. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల్లో ఈ నీటిని ఆక్సిజన్, తాగునీరు మరియు రాకెట్ ఇంధనంగా మార్చుకోవచ్చు. నాసా, చైనా వంటి అగ్ర సంస్థలు చంద్రునిపై స్థావరాల కోసం పోటీ పడుతున్న వేళ, భారత్ అందించిన ఈ డేటా భౌగోళిక-రాజకీయంగా ఎంతో కీలకంగా మారింది.
మరింత Chandrayaan-2: ఆనాడు ఫెయిల్ అన్నారు.. ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది! చంద్రయాన్-2 సంచలనం!