E20 Petrol

E20 Petrol: పాత ఇంజన్లలో E20 పెట్రోల్ వాడితే క్లెయిమ్స్ రిజెక్ట్? ఇన్సూరెన్స్ రూల్స్ ఇవే!

E20 Petrol: ఏప్రిల్ 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లలో E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్ పాడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ICICI లొంబార్డ్ హెచ్చరించింది. ఇథనాల్ తుప్పు పట్టించే స్వభావం కలిగి ఉండటం వల్ల పాత ఇంజన్ భాగాలు దెబ్బతింటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని ‘కన్సిక్వెన్షియల్ డ్యామేజ్’ కింద పరిగణించి క్లెయిమ్ నిరాకరించవచ్చు. దీని నుండి తప్పించుకోవడానికి ప్రీమియం పెట్రోల్ వాడటం ఒక్కటే మార్గమని, అయితే అది ఖరీదైన వ్యవహారమని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత E20 Petrol: పాత ఇంజన్లలో E20 పెట్రోల్ వాడితే క్లెయిమ్స్ రిజెక్ట్? ఇన్సూరెన్స్ రూల్స్ ఇవే!
Nitrogen

Nitrogen Gas: నీ కారుకి నైట్రోజన్ గ్యాస్ అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?

Nitrogen Gas: వేసవిలో కారు టైర్లలో నైట్రోజన్ నింపడం వల్ల మాత్రమే ఉష్ణోగ్రత తగ్గుతుందనేది పూర్తిగా నిజం కాదు. సాధారణ గాలిలోనూ 78% నైట్రోజన్ ఉంటుంది. టైర్లలో కంపెనీ సూచించిన విధంగా సరైన గాలి ప్రెజర్ (Air Pressure) మెయింటైన్ చేయడం అన్నిటికంటే ముఖ్యం. లాంగ్ జర్నీలు, హై స్పీడ్ డ్రైవింగ్ చేసే వారికి మాత్రమే నైట్రోజన్ గ్యాస్ ఉపయోగపడుతుంది.

మరింత Nitrogen Gas: నీ కారుకి నైట్రోజన్ గ్యాస్ అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?
Mg Comet EV 5: 

Mg Comet EV 5: ట్రాఫిక్, పెట్రోల్ తిప్పలకు బైబై!.. మార్కెట్లోకి MG Comet EV.. ఫీచర్స్ అదిరాయి, బడ్జెట్ ధరలోనే లభ్యం!

Mg Comet EV 5: నగరాల్లో ట్రాఫిక్, పెట్రోల్ ఖర్చులకు ప్రత్యామ్నాయంగా MG Comet EV చిన్న సైజులో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.62 లక్షల నుండి రూ.9.99 లక్షల వరకు ఉండగా, BaaS ప్లాన్ ద్వారా రూ.4.99 లక్షలకే లభిస్తుంది (బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.20). 17.3kWh బ్యాటరీతో ఇది 230 కిమీ రేంజ్ ఇస్తుంది. 4.2 మీటర్ల తక్కువ టర్నింగ్ రేడియస్, 10.24 ఇంచుల ట్విన్ డిజిటల్ స్క్రీన్స్, వైర్‌లెస్ కార్‌ప్లే వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మరింత Mg Comet EV 5: ట్రాఫిక్, పెట్రోల్ తిప్పలకు బైబై!.. మార్కెట్లోకి MG Comet EV.. ఫీచర్స్ అదిరాయి, బడ్జెట్ ధరలోనే లభ్యం!
Wheel Alignment

Wheel Alignment: మీ కారు ఒక పక్కకు లాగుతోందా? మీ జేబుకు చిల్లు పడటం గ్యారెంటీ!

వీల్ అలైన్‌మెంట్ అనేది కేవలం కారు కంఫర్ట్ కోసం మాత్రమే కాదు, అది మీ భద్రతకు మరియు కారు లైఫ్‌కు సంబంధించిన విషయం. సరైన సమయంలో అలైన్‌మెంట్ చేయించడం వల్ల కారు సురక్షితంగా ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది మరియు టైర్ల ఆయుష్షు కూడా పెరుగుతుంది.

మరింత Wheel Alignment: మీ కారు ఒక పక్కకు లాగుతోందా? మీ జేబుకు చిల్లు పడటం గ్యారెంటీ!
Maruti Suzuki Jimny

Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ ఈవీపై భారీ అంచనాలు.. టెస్టింగ్‌లో 5-డోర్ మోడల్.. ఫీచర్లు ఇవే!

మారుతి సుజుకి జిమ్నీ ఎలక్ట్రిక్ వెర్షన్ 5-డోర్ల మోడల్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. సుమారు 300-400 కిలోమీటర్ల రేంజ్‌తో రానున్న ఈ కారు, ఆఫ్-రోడింగ్ ప్రియులకు కొత్త అనుభూతిని అందించనుంది. అయితే దీని విజయం అనేది ప్రధానంగా ధర మరియు ఛార్జింగ్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది.

మరింత Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ ఈవీపై భారీ అంచనాలు.. టెస్టింగ్‌లో 5-డోర్ మోడల్.. ఫీచర్లు ఇవే!
Flying Flea C6

Flying Flea C6: అదిరిపోయే ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ బైక్..!

Flying Flea C6: జీవితంలో ఏదో ఒక సమయంలో బుల్లెట్ బండి కొనాలని అనుకుంటారు ప్రతి ఒక్కరూ.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బుల్లెట్ బండ్లకు పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ ఎలక్ట్రిక్ బండి ‘ఫ్లయింగ్ ఫ్లీ C6’

మరింత Flying Flea C6: అదిరిపోయే ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ బైక్..!
Skoda

Skoda: చైనాకు స్కోడా గుడ్‌బై.. భారత్ వైపు చూపు.. డ్రాగన్ దేశంలో కుప్పకూలిన అమ్మకాలు!

Skoda: చైనాలో ఎలక్ట్రిక్ కార్ల పోటీని తట్టుకోలేక స్కోడా తన కార్యకలాపాలను 2026 నాటికి నిలిపివేస్తోంది. చైనాలో భారీగా పడిపోయిన అమ్మకాల నేపథ్యంలో, కంపెనీ తన భవిష్యత్తు వ్యాపార కేంద్రంగా భారతదేశాన్ని ఎంచుకుంది.

మరింత Skoda: చైనాకు స్కోడా గుడ్‌బై.. భారత్ వైపు చూపు.. డ్రాగన్ దేశంలో కుప్పకూలిన అమ్మకాలు!
Grok

Grok: గ్రోక్ ను చుట్టుముట్టిన న్యూడ్ ఫోటోల వివాదం!

Grok: ఎలోన్ మస్క్ సారథ్యంలోని xAI సంస్థ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ‘గ్రోక్’..

మరింత Grok: గ్రోక్ ను చుట్టుముట్టిన న్యూడ్ ఫోటోల వివాదం!
Snapchat

Snapchat: స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్ ‘క్విక్ కట్’.. ఇక ఎడిటింగ్ మరింత సులభం!

Snapchat: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ తన యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మరింత Snapchat: స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్ ‘క్విక్ కట్’.. ఇక ఎడిటింగ్ మరింత సులభం!
iPhone 17

iPhone 17: ఐఫోన్‌ 17 కోసం.. యాపిల్‌ స్టోర్ల ముందు బారులు

iPhone 17: ఐఫోన్ భారత్ లో నేడు విడుదల కాగా, దానిని కొనుగోలు చేయడానికి ఢిల్లీ , ముంబై వంటి ప్రధాన నగరాల్లోని యాపిల్ స్టోర్ల ముందు ఉత్సాహవంతులైన కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు.

మరింత iPhone 17: ఐఫోన్‌ 17 కోసం.. యాపిల్‌ స్టోర్ల ముందు బారులు