KTR

KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది

KTR: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని, శాంతిభద్రతలు క్షీణించి హత్యలు, దోపిడీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక ‘లివింగ్ లెజెండ్’ అని, ఫ్లోరైడ్ బాధలు తీర్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నెం.1 చేశారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. “కాంగ్రెస్ పోవాలి – కేసీఆర్ రావాలి” అని జనం కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది
Free Netflix

Free Netflix: ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ పెట్టు.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఫ్రీగా పొందండి..!

Free Netflix: ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ల కోసం నెల రోజుల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పరీక్షిస్తోంది. ఒకే నెలలో రూ.299 కనీస విలువ గల 4 ఆర్డర్లను (గ్రోసరీ, మినిట్స్‌తో కలిపి) పూర్తి చేసిన వారికి ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే, ప్రస్తుతం ఇది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండగా.. మిగిలిన వారికి ‘Join Waitlist’ ఆప్షన్ చూపిస్తోంది.

మరింత Free Netflix: ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ పెట్టు.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఫ్రీగా పొందండి..!
Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!

Pawan Kalyan: తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఇక్కడి పోరాట పటిమ, తెగువ జనసేన శ్రేణుల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ, అభివృద్ధి ఫలాలు గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాల వరకు చేరాలని ఆకాంక్షించారు. కాగా, నేడు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

మరింత Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!
Smoking Quitting Tips

Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!

Smoking Quitting Tips: భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతుండగా, స్మోకింగ్ మానేసే వారిలో 95% మంది మళ్లీ ఆ అలవాటు వైపు వెళ్తున్నారు. నికోటిన్ కేవలం వ్యసనాన్ని పెంచుతుందని, సిగరెట్ కాలినప్పుడు వచ్చే పొగ వల్లే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కేవలం విల్‌పవర్‌తోనే కాకుండా నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) సహాయంతో 50-70% మెరుగైన ఫలితాలతో ఈ అలవాటును మానవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!
Revanth Reddy

Revanth Reddy: రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా అడుగులు.. అవతరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

Revanth Reddy:  తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమది రాచరిక ఆలోచనలను ఓడించిన ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లు కేటాయించామని, 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని, ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని ప్రకటించారు. అలాగే నిరుద్యోగుల కోసం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.

మరింత Revanth Reddy: రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా అడుగులు.. అవతరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
Mamata Banerjee

Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..

Mamata Banerjee: ఒక రాజకీయ పార్టీకి ముగింపు పలకడం అనేది సాధారణంగా రాజకీయ విశ్లేషణలకు విరుద్ధమైన విషయం. ఎందుకంటే, రాజకీయ పార్టీలు ‘రోజ్ ఆఫ్ జెరికో’ (ఎడారి గులాబీ) లాంటివి.

మరింత Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..
Telangana Formation Day

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!

Telangana Formation Day: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, పదేళ్ల స్వయం పాలనలో తాము సాధించిన నీరు, విద్యుత్, వ్యవసాయ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుత పాలకులు రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా హామీలను నెరవేర్చాలని కేసీఆర్ హితవు పలికారు.

మరింత Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!
Telangana Traffic Challans

Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. నెల రోజుల్లో ఆ వివరాలు అప్డేట్ చేయకపోతే కష్టమే!

Telangana Traffic Challans:తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు నెల రోజుల గడువు విధిస్తూ కొత్త నిబంధన తెచ్చింది. ప్రతి వాహనదారుడు తమ మొబైల్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను vahan.parivahan.gov.in లో అప్డేట్ చేసుకోవాలి. ఇకపై చలాన్ సమాచారం ఇందుకే పంపుతారు కాబట్టి, “మెసేజ్ రాలేదు” అనే సాకులు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు.

మరింత Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. నెల రోజుల్లో ఆ వివరాలు అప్డేట్ చేయకపోతే కష్టమే!
Telangana Formation Day:

Telangana Formation Day: నేడు రాష్ట్ర అవతరణ సంబురాలు.. వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Telangana Formation Day: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఎండ తీవ్రత వల్ల ఉదయం 8:30 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరిస్తారు. ఈ వేదికగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 2 లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు, నిరుద్యోగుల కోసం మెగా ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. సికింద్రాబాద్ పరిసరాల్లో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

మరింత Telangana Formation Day: నేడు రాష్ట్ర అవతరణ సంబురాలు.. వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!

Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!