Vijayawada: ఒక్క అమ్మాయి వల్ల చిన్నపాటి ప్రాణస్నేహితులు కూడా విడిపోతారు, చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్తారు.. అలాంటి ఘటన తాజాగా ఒకటి చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే తమ వాహనాలతో ఒకరిని ఒకరు ఢీకొట్టుకున్నారు.
మరింత Vijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Rajya Sabha Elections: 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు షేడ్యూల్ విడుదల.. ఏపీలో నాలుగు సీట్లకు పోలింగ్!
Rajya Sabha Elections: జూన్–జూలై 2026లో ఖాళీ కానున్న 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న నోటిఫికేషన్ రానుండగా, జూన్ 18న పోలింగ్ మరియు కౌంటింగ్ జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి జూన్ 21న పదవీకాలం ముగియనున్న అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
మరింత Rajya Sabha Elections: 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు షేడ్యూల్ విడుదల.. ఏపీలో నాలుగు సీట్లకు పోలింగ్!Ramayana: రూ. 4000 కోట్ల బడ్జెట్.. కానీ కొనేవారే లేరు! బాలీవుడ్ ‘రామాయణ’ సినిమాకు ఊహించని షాక్!
Ramayana: విపరీతమైన ఖర్చులు, బిజినెస్ కాకపోవడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. రూ. 4,000 కోట్ల బడ్జెట్ ఉన్న బాలీవుడ్ ‘రామాయణ’ హిందీ హక్కుల కోసమే రూ. 450 కోట్లు అడుగుతుండటంతో ఎవరూ కొనడం లేదు. టీజర్‌లో గ్రాఫిక్స్ బాలేకపోవడం కూడా ఈ సినిమా బిజినెస్‌ను దెబ్బతీసింది. క్రేజ్ తెచ్చుకోలేని మిగతా పాన్-ఇండియా సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
మరింత Ramayana: రూ. 4000 కోట్ల బడ్జెట్.. కానీ కొనేవారే లేరు! బాలీవుడ్ ‘రామాయణ’ సినిమాకు ఊహించని షాక్!PM Modi: వికసిత్ భారత్ 2047 ఒక్క స్లోగన్ కాదు.. ఒక నిబద్ధత!
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు ప్రభుత్వ మిడ్‌టర్మ్ రివ్యూపై చర్చించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల భారత పౌరులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పీఎం ఆదేశించారు. అలాగే, ఐదు దేశాల విజయవంతమైన పర్యటన మరియు బెంగాల్ ఎన్నికల విజయంపై ప్రధాని మోదీని మంత్రులు సత్కరించారు.
మరింత PM Modi: వికసిత్ భారత్ 2047 ఒక్క స్లోగన్ కాదు.. ఒక నిబద్ధత!Nowhera Shaik: 24 షెల్ కంపెనీలు, 182 బ్యాంక్ ఖాతాల.. ₹3000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. నౌహీరా షేక్ అరెస్ట్..!
Nowhera Shaik: ₹3,000 కోట్ల పెట్టుబడి మోసం కేసులో హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఈడీ మరియు హర్యానా పోలీసులు కలిసి గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. నకిలీ ఐడెంటిటీలతో తిరుగుతున్న ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆస్తుల వేలానికి సహకరించనందుకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసినా లొంగిపోకుండా పరారైన నౌహీరాపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు.
మరింత Nowhera Shaik: 24 షెల్ కంపెనీలు, 182 బ్యాంక్ ఖాతాల.. ₹3000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. నౌహీరా షేక్ అరెస్ట్..!Hyderabad Metro: ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూడండి.. 12 గంటలకు మెట్రోలో వెళ్లండి..!
Hyderabad Metro: ఐపీఎల్ 2026లో ఉప్పల్‌లో జరిగే SRH vs RCB మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. మ్యాచ్ తర్వాత రద్దీని తట్టుకోవడానికి ప్రయాణికులు ముందే రిటర్న్ లేదా క్యూఆర్ (QR) టికెట్లు కొనుగోలు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా మెట్రోలోనే ప్రయాణించాలని అధికారులు సూచించారు.
మరింత Hyderabad Metro: ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూడండి.. 12 గంటలకు మెట్రోలో వెళ్లండి..!NTA Chief: ‘పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి’.. !
NTA chief: నీట్-యూజీ 2026 వివాదంపై పార్లమెంటరీ కమిటీ ముందు ఎన్‌టీఏ హాజరై, పరీక్షలో అక్రమాలు జరిగాయి కానీ పేపర్ లీక్ కాలేదని, కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయని తెలిపింది. మే 3 నాటి పరీక్ష రద్దయిన నేపథ్యంలో, జూన్ 21న మధ్యాహ్నం 2 నుండి 5:15 వరకు రీ-నీట్ నిర్వహించనున్నారు. దీని కోసం అభ్యర్థులు మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, పాత రిజిస్ట్రేషన్లే చెల్లుబాటు అవుతాయి.
మరింత NTA Chief: ‘పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి’.. !Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి
Horoscope Today: మేష రాశి ఈరోజు మీకు ఒక మంచి వార్త అందుతుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రోజంతా చాలా ఆనందంగా, ప్రశాంతంగా గడుస్తుంది. సరైన ప్లానింగ్‌తో వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
మరింత Horoscope Today: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండిTelangana: ఆసిఫాబాద్‌లో కలకలం.. స్నానం చేయమన్నారని బావిలోకి దూకిన ఇంటర్ విద్యార్థిని!
Telangana: ఆసిఫాబాద్‌లో కలకలం.. స్నానం చేయమన్నారని బావిలోకి దూకిన ఇంటర్ విద్యార్థిని!
మరింత Telangana: ఆసిఫాబాద్‌లో కలకలం.. స్నానం చేయమన్నారని బావిలోకి దూకిన ఇంటర్ విద్యార్థిని!Hamza Burhan: శరీరంపై బుల్లెట్ల వర్షం.. పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం!
Hamza Burhan: శరీరంపై బుల్లెట్ల వర్షం.. పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం!
మరింత Hamza Burhan: శరీరంపై బుల్లెట్ల వర్షం.. పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం!