Telangana Traffic Challans:తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు నెల రోజుల గడువు విధిస్తూ కొత్త నిబంధన తెచ్చింది. ప్రతి వాహనదారుడు తమ మొబైల్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను vahan.parivahan.gov.in లో అప్డేట్ చేసుకోవాలి. ఇకపై చలాన్ సమాచారం ఇందుకే పంపుతారు కాబట్టి, “మెసేజ్ రాలేదు” అనే సాకులు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు.
మరింత Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. నెల రోజుల్లో ఆ వివరాలు అప్డేట్ చేయకపోతే కష్టమే!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Telangana Formation Day: నేడు రాష్ట్ర అవతరణ సంబురాలు.. వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
Telangana Formation Day: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఎండ తీవ్రత వల్ల ఉదయం 8:30 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరిస్తారు. ఈ వేదికగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 2 లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు, నిరుద్యోగుల కోసం మెగా ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. సికింద్రాబాద్ పరిసరాల్లో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
మరింత Telangana Formation Day: నేడు రాష్ట్ర అవతరణ సంబురాలు.. వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి!Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!Pawan Kalyan: లాభాలొస్తూ పన్నులు కట్టకపోతే ఎలా?.. అధికారులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
Pawan Kalyan: లాభాలొస్తూ పన్నులు కట్టకపోతే ఎలా?.. అధికారులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
మరింత Pawan Kalyan: లాభాలొస్తూ పన్నులు కట్టకపోతే ఎలా?.. అధికారులపై పవన్ కల్యాణ్ ఆగ్రహంNara Lokesh: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. మహారాష్ట్ర సీఎంతో మంత్రి లోకేష్ కీలక భేటీ!
Nara Lokesh: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. మహారాష్ట్ర సీఎంతో మంత్రి లోకేష్ కీలక భేటీ!
మరింత Nara Lokesh: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. మహారాష్ట్ర సీఎంతో మంత్రి లోకేష్ కీలక భేటీ!Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకవైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు ఈదురుగాలులతో భారీ వర్షాలు!
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకవైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు ఈదురుగాలులతో భారీ వర్షాలు!
మరింత Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకవైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు ఈదురుగాలులతో భారీ వర్షాలు!Benguluru: ప్రాణాల కంటే ప్రోటోకాల్ ముఖ్యం కాదు! గర్భిణి భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న భర్త
Benguluru: ప్రాణాల కంటే ప్రోటోకాల్ ముఖ్యం కాదు! గర్భిణి భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న భర్త
మరింత Benguluru: ప్రాణాల కంటే ప్రోటోకాల్ ముఖ్యం కాదు! గర్భిణి భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న భర్తIrumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!
మరింత Irumudi: రవితేజ ‘ఇరుముడి’ గ్లిమ్స్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా ఫ్యాన్స్‌కు పూనకాలే!Chandrababu: రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ సరికొత్త రికార్డు.. యువతకు ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు హామీ!
Chandrababu: కాకినాడ జిల్లా చామవరం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ రూ.10 లక్షల కోట్ల అప్పుల విధ్వంసాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి రూ.23లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖలో గూగుల్ సంస్థ రూ.15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనుందని ప్రకటించారు. బడి తెరవగానే ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ అందిస్తామని, నంద్యాల విగ్రహం వివాదం వెనుక వైసీపీ కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు.
మరింత Chandrababu: రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ సరికొత్త రికార్డు.. యువతకు ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు హామీ!Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!
Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!
మరింత Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!