Chandrababu: ఓట్ల సవరణ (SIR) శిక్షణ తరగతులకు హాజరుకాని టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కూటమి ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని, జూలై 14 లోపు ఓట్ల నమోదు ప్రక్రియను జనసేన, బీజేపీలతో కలిసి పర్యవేక్షించాలని ఆదేశించారు. 2002 తర్వాత జరుగుతున్న ఈ సవరణలో ఎంపీలు బాధ్యతారాహిత్యంగా ఉండటం సరికాదని, పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరింత Chandrababu: ఓట్ల సవరణపై నిర్లక్ష్యం వహిస్తే కుదరదు.. హాజరుకాని నేతలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!
Viral News: విదేశాల్లో కొంతమంది భారతీయులు చేస్తున్న పనులు చూస్తుంటే మన దేశం పైన ఉన్న గౌరవం పోతుంది. టూరిస్ట్‌లుగా వెళ్లి దొంగలుగా మారి వస్తున్న జనాలు.. ఇలాంటి ఒక ఘటనే ఇండోనేషియాలో జరిగింది.
మరింత Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైంది
KTR: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని, శాంతిభద్రతలు క్షీణించి హత్యలు, దోపిడీలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక ‘లివింగ్ లెజెండ్’ అని, ఫ్లోరైడ్ బాధలు తీర్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నెం.1 చేశారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. “కాంగ్రెస్ పోవాలి – కేసీఆర్ రావాలి” అని జనం కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
మరింత KTR: పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందిFree Netflix: ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ పెట్టు.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఫ్రీగా పొందండి..!
Free Netflix: ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ల కోసం నెల రోజుల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పరీక్షిస్తోంది. ఒకే నెలలో రూ.299 కనీస విలువ గల 4 ఆర్డర్లను (గ్రోసరీ, మినిట్స్‌తో కలిపి) పూర్తి చేసిన వారికి ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే, ప్రస్తుతం ఇది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండగా.. మిగిలిన వారికి ‘Join Waitlist’ ఆప్షన్ చూపిస్తోంది.
మరింత Free Netflix: ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ పెట్టు.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఫ్రీగా పొందండి..!Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!
Pawan Kalyan: తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఇక్కడి పోరాట పటిమ, తెగువ జనసేన శ్రేణుల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ, అభివృద్ధి ఫలాలు గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాల వరకు చేరాలని ఆకాంక్షించారు. కాగా, నేడు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మరింత Pawan Kalyan: తెలంగాణ గడ్డపైనే జనసేన ఊపిరి పోసుకుంది..!Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!
Smoking Quitting Tips: భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతుండగా, స్మోకింగ్ మానేసే వారిలో 95% మంది మళ్లీ ఆ అలవాటు వైపు వెళ్తున్నారు. నికోటిన్ కేవలం వ్యసనాన్ని పెంచుతుందని, సిగరెట్ కాలినప్పుడు వచ్చే పొగ వల్లే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కేవలం విల్‌పవర్‌తోనే కాకుండా నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) సహాయంతో 50-70% మెరుగైన ఫలితాలతో ఈ అలవాటును మానవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మరింత Smoking Quitting Tips: సిగరెట్ అలవాటు ఎందుకు మనలేకపోతున్నారు..? అసలు నిజం తెలుసుకోండి..!Revanth Reddy: రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా అడుగులు.. అవతరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమది రాచరిక ఆలోచనలను ఓడించిన ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లు కేటాయించామని, 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని, ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని ప్రకటించారు. అలాగే నిరుద్యోగుల కోసం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా అడుగులు.. అవతరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..
Mamata Banerjee: ఒక రాజకీయ పార్టీకి ముగింపు పలకడం అనేది సాధారణంగా రాజకీయ విశ్లేషణలకు విరుద్ధమైన విషయం. ఎందుకంటే, రాజకీయ పార్టీలు ‘రోజ్ ఆఫ్ జెరికో’ (ఎడారి గులాబీ) లాంటివి.
మరింత Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!
Telangana Formation Day: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, పదేళ్ల స్వయం పాలనలో తాము సాధించిన నీరు, విద్యుత్, వ్యవసాయ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుత పాలకులు రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా హామీలను నెరవేర్చాలని కేసీఆర్ హితవు పలికారు.
మరింత Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. నెల రోజుల్లో ఆ వివరాలు అప్డేట్ చేయకపోతే కష్టమే!
Telangana Traffic Challans:తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు నెల రోజుల గడువు విధిస్తూ కొత్త నిబంధన తెచ్చింది. ప్రతి వాహనదారుడు తమ మొబైల్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను vahan.parivahan.gov.in లో అప్డేట్ చేసుకోవాలి. ఇకపై చలాన్ సమాచారం ఇందుకే పంపుతారు కాబట్టి, “మెసేజ్ రాలేదు” అనే సాకులు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు.
మరింత Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. నెల రోజుల్లో ఆ వివరాలు అప్డేట్ చేయకపోతే కష్టమే!