RCB vs KKR

RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!

RCB vs KKR: రాయ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ (105*) పుణ్యమా అని కేకేఆర్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లే-ఆఫ్ రేసులో ముందంజలో నిలిచింది.

మరింత RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!
Virat Kohli

Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!

Virat Kohli: ఐపీఎల్ 2026లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా విరాట్ కోహ్లీ 279 మ్యాచ్‌లతో ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అలాగే 9,040 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ, త్వరలోనే 14,000 టీ20 పరుగుల మైలురాయిని అందుకోనున్నారు.

మరింత Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!
Uttar Pradesh Storm

Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!

Uttar Pradesh Storm: ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన భారీ తుఫాను మరియు వర్షం కారణంగా 56 మంది మరణించారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్, భదోహి జిల్లాల్లో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24 గంటల్లోగా బాధితులకు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

మరింత Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!
AP Cabinet Meeting

Ap Cabinet Meeting: ఏపీలో కొలువుల జాతర.. అదానీ, రిలయన్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలకు లైన్ క్లియర్

Ap Cabinet Meeting: అమరావతిలో నేడు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు, ప్రధాని మోదీ సూచించిన పొదుపు చర్యలను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మరింత Ap Cabinet Meeting: ఏపీలో కొలువుల జాతర.. అదానీ, రిలయన్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలకు లైన్ క్లియర్
Horoscope Today

Horoscope Today: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది..!

Horoscope Today: ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహగతులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయని, అయితే మేషం, కుంభం మరియు మీన రాశుల వారు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఫలితాలు సూచిస్తున్నాయి.

మరింత Horoscope Today: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది..!
Bandi Bhageerath

Bandi Bhageerath: బండి భగీరథ్ రిక్వెస్ట్.. రెండు రోజుల తర్వాతే విచారణకు వస్తానంటూ వెల్లడి

Bandi Bhageerath: బండి భగీరథ్ రిక్వెస్ట్.. రెండు రోజుల తర్వాతే విచారణకు వస్తానంటూ వెల్లడి

మరింత Bandi Bhageerath: బండి భగీరథ్ రిక్వెస్ట్.. రెండు రోజుల తర్వాతే విచారణకు వస్తానంటూ వెల్లడి
Telangana

Telangana: 40 ఏళ్ల తర్వాత మళ్లీ పరీక్ష హాల్‌లోకి.. మాజీ మావో అగ్రనేత

Telangana: 40 ఏళ్ల తర్వాత మళ్లీ పరీక్ష హాల్‌లోకి.. మాజీ మావో అగ్రనేత

మరింత Telangana: 40 ఏళ్ల తర్వాత మళ్లీ పరీక్ష హాల్‌లోకి.. మాజీ మావో అగ్రనేత
PM Modi

PM Modi: రెండు వాహనాలతోనే ప్రధాని ప్రయాణం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!

PM Modi: రెండు వాహనాలతోనే ప్రధాని ప్రయాణం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!

మరింత PM Modi: రెండు వాహనాలతోనే ప్రధాని ప్రయాణం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!
Hyderabad

Hyderabad: గచ్చిబౌలిలో ఘోరం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి

Hyderabad: గచ్చిబౌలిలో ఘోరం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి

మరింత Hyderabad: గచ్చిబౌలిలో ఘోరం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి
Prateek Yadav

Prateek Yadav: యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ కన్నుమూత

Prateek Yadav: యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ కన్నుమూత

మరింత Prateek Yadav: యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ కన్నుమూత