Gold And Silver

Gold And Silver: కిలో బంగారానికి 30 లక్షల లాభం.. పెరగనున్న అక్రమ రవాణా ముప్పు..!

Gold And Silver: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారు అయిన భారతదేశం, దేశ ఆర్థిక స్థితిగతులను కాపాడుకోవడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం ఇంకా వెండిపై దిగుమతి సుంకాలను (Import Tariffs) 6% నుండి ఏకంగా 15%కి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరింత Gold And Silver: కిలో బంగారానికి 30 లక్షల లాభం.. పెరగనున్న అక్రమ రవాణా ముప్పు..!
Tirumala

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారి దర్శనానికి 15 గంటల సమయం

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారి దర్శనానికి 15 గంటల సమయం

మరింత Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారి దర్శనానికి 15 గంటల సమయం
Kerala New CM

Kerala New CM: కేరళ సీఎంగా వీడి సతీషన్.. ప్రకటించిన హైకమాండ్

KKerala New CM: కేరళ సీఎంగా వీడి సతీషన్.. ప్రకటించిన హైకమాండ్

మరింత Kerala New CM: కేరళ సీఎంగా వీడి సతీషన్.. ప్రకటించిన హైకమాండ్
LED vs. Halogen Headlights

LED vs. Halogen Headlights: హేలోజన్, LED లలో ఏది పవర్‌ఫుల్? మీకు ఏది యూజ్ అవుతుంది..?

LED vs. Halogen Headlights: రాత్రి వేళల్లో లేదా వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించేటప్పుడు కారు హెడ్‌లైట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.

మరింత LED vs. Halogen Headlights: హేలోజన్, LED లలో ఏది పవర్‌ఫుల్? మీకు ఏది యూజ్ అవుతుంది..?
Sugar Export Ban

Sugar Export Ban: చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు.. 2026 సెప్టెంబర్ వరకు అమల్లోకి!

Sugar Export Ban: దేశీయంగా చక్కెర కొరత ఏర్పడకుండా కేంద్రం 2026 సెప్టెంబర్ వరకు ఎగుమతులను నిలిపివేసింది. ఇది సామాన్యులకు ఊరటనిచ్చే విషయమైనా, అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు కారణమైంది.

మరింత Sugar Export Ban: చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు.. 2026 సెప్టెంబర్ వరకు అమల్లోకి!
Peddi: 

Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!

Peddi: ఇండియాలోనే పెద్ద బ్యానర్లలో ఒకటైన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓవర్సీస్‌లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.

మరింత Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!
Crime News

Delhi Crime News: స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!

Delhi Crime News: ఢిల్లీలో ఒక మహిళపై స్లీపర్ బస్సులో అత్యాచారం జరగగా, మరోవైపు మూడేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై న్యాయం కోరుతూ నిరసన తెలుపుతున్న ఆప్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలు రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

మరింత Delhi Crime News: స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!
Telugu States

Telugu States: పొదుపు బాటలో తెలుగు రాష్ట్రాల పాలకులు.. కాన్వాయ్‌లకు కత్తెర వేస్తూ చంద్రబాబు, రేవంత్, లోకేష్ కీలక నిర్ణయం!

Telugu States: ఇంధన పొదుపు మరియు ప్రభుత్వ వ్యయ నియంత్రణలో భాగంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరియు లోకేష్ తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించుకున్నారు.

మరింత Telugu States: పొదుపు బాటలో తెలుగు రాష్ట్రాల పాలకులు.. కాన్వాయ్‌లకు కత్తెర వేస్తూ చంద్రబాబు, రేవంత్, లోకేష్ కీలక నిర్ణయం!
Ravi Teja's Irumudi

Ravi Teja’s Irumudi: ఇది కథ కావాల్సింది.. ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’ ఫిక్స్

రవితేజ అయ్యప్ప భక్తుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో ‘బంగారు పల్లకి’ అనే ఐకానిక్ భక్తి గీతాన్ని రీమిక్స్ చేస్తున్నారు. తండ్రీ-కూతుళ్ల ఎమోషన్‌తో సాగే ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.

మరింత Ravi Teja’s Irumudi: ఇది కథ కావాల్సింది.. ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’ ఫిక్స్
RCB vs KKR

RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!

RCB vs KKR: రాయ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ (105*) పుణ్యమా అని కేకేఆర్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లే-ఆఫ్ రేసులో ముందంజలో నిలిచింది.

మరింత RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!