Chandrababu:

Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరి (సువర్ణగిరి) లో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ (బంగారు గనుల తవ్వకం) ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.

మరింత Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!
CI Nagaraju

CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!

CI Nagaraju: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సాయికృష్ణది ముమ్మాటికీ ‘లాకప్ డెత్’ అని నిర్ధారించింది.

మరింత CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!
Ram Charan

Ram Charan: రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’.. ప్రధాని మోదీ ప్రశంసలపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!

Ram Charan: 

మరింత Ram Charan: రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’.. ప్రధాని మోదీ ప్రశంసలపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!
SBI Bank Holidays

SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!

SBI: తెలంగాణ ప్రభుత్వానికి, ఎస్‌బీఐకి మధ్య ఉన్న రాయదుర్గం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వివాదాస్పద భూమికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోవడానికి, హైకోర్టు కేస్ వెనక్కి తీసుకోవడానికి ఎస్‌బీఐ అంగీకరించింది.

మరింత SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!
Padma Awards

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో 66 మంది పురస్కారాలు అందుకున్నారు. జస్టిస్ కేటీ థామస్ (పద్మవిభూషణ్), డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టి (పద్మభూషణ్)లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు చంద్రమౌళి, తంగరాజ్, క్రికెటర్ రోహిత్ శర్మలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.

మరింత Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం
Revanth Reddy

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాం

Revanth Reddy: తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా సవరణ (SIR)పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఐఆర్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని, పని చేయని వారికి 10 రోజుల్లో ఉద్వాసన పలికి కొత్తవారిని పెడతామని స్పష్టం చేశారు. బీజేపీ లౌకికవాద ఓట్లను తొలగించే అవకాశం ఉందని, బూత్ స్థాయి ఏజెంట్లు అలర్ట్‌గా ఉండి ప్రతి ఓటును కాపాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు.

మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాం
Prakash Raj: 

Prakash Raj: ఏకంగా 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు.. ప్రకాష్ రాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. !

Prakash Raj: నాలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో నమోదైన ఈ కేసులో కోర్టు ఇచ్చిన సమన్లకు ఆయన హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రకాష్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

మరింత Prakash Raj: ఏకంగా 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు.. ప్రకాష్ రాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. !
Malla Reddy

Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్

Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సీనియర్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. రెండు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, 10 ఎకరాల భూమితో పాటు రూ.50 లక్షల బ్యాంక్ డిపాజిట్లను సీజ్ చేశారు. మల్లారెడ్డిని హైదరాబాద్ తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

మరింత Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
AP Cabinet

AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో 2004కు ముందు చేరిన 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఒక్కొక్కరికి రూ.3 కోట్ల దాకా లబ్ధి చేకూరుతుంది. అలాగే రూ.34 వేల కోట్ల పెట్టుబడుల ద్వారా 35 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ఓకే చెప్పారు. వీటితో పాటు ఉండవల్లిలో మౌలిక వసతులకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ భవనానికి రూ.139 కోట్లు కేటాయించారు.

మరింత AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
Ketan Agarwal Death: 

Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!

Ketan Agarwal Death: పుణే లోహగఢ్ కోటలో కేతన్ అనే యువకుడు లోయలో పడి చనిపోవడం ప్రమాదం కాదు, హత్య అని తేలింది. కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను తోసేసి చంపేసింది. పెళ్లి ఇష్టం లేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, వారిద్దరినీ జైల్లో పెట్టారు.

మరింత Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!