Raja Saab

Raja Saab: రాజా సాబ్ ఇంట్రో సాంగ్‌కి భారీ ప్లాన్!

Raja Saab: యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ సినిమా ఇంట్రో సాంగ్‌ని కేరళ లోని సుందర లొకేషన్స్‌లో చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండు పాటలను విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరించి, సెప్టెంబర్ చివరి నాటికి షూటింగ్‌ని పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. మారుతి దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్‌గా ఉంటుందని అంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Aditya Roy Kapur: మూడోసారి జోడీ కట్టబోతున్న జంట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *